హనుమంతుడు

J M Ramu Jul 17, 2019

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🙏🕉️🔥శ్రీ హనుమాన్ అఖండ హారతి🔥🕉️🙏 అఖండ దివ్యతేజ మూర్తివే మారుతి వీరశూర గైకొనుమా మారు హారతి అనన్య భక్తరామదూత మా మారుతి శౌర్యరూప నీకిదే కర్పూర హారతి వజ్రదేహ మంగళాంగ మా మారుతి పరాక్రమాది విక్రమా నీకు హారతి తప్తకాంచనాది వర్ణదేహ మా మారుతి మంగళంబు మహితరూప నీకు హారతి వానరాయ కేసరీ సుతాయ మా మారుతి రామభక్త కపివరేణ్య నీకు హారతి ప్రళయకాల ప్రజ్వల ప్రతాప మా మారుతి బ్రహ్మగ్రహ బందనాయ నీకు హారతి వాయుపుత్ర రుద్రరూప మా మారుతి సౌభాగ్యము నొసగుమయ్యా నీకు హారతి గంధమాదనాద్రివాస మా మారుతి పంచనానాయ భీమాయ నీకు హారతి సుప్రభాత సేవలోన నీకు మారుతి ప్రభాత పూజ సేతునయ్య నీకు హారతి నే ప్రభాత పూజ సేతునయ్య నీకు హారతి

+15 प्रतिक्रिया 4 कॉमेंट्स • 7 शेयर

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
sunitha Jul 15, 2019

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 20 शेयर