मायमंदिर फ़्री कुंडली
डाउनलोड करें
Gayatri
Gayatri Jun 12, 2019

*🌹 సాంసారికుల పాపాలు నశించిపోయేనామాలు.!! 🌹* *ఏ నామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి యోగినీ గణముయొక్క నామాలను స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు.* గజాననీ , సింహముఖీ , గృద్ధ్రాస్యా కాకతుండికా, ఉష్ట్రగ్రీవా, హయగ్రీవా, వారాహీ, శరభాననా, ఉలూకికా, శివారావా , మయూరీ వికటాననా, అష్టవక్రా, కోటరాక్షీ , కుబ్జా , వికటలోచనా, శుష్కోదరీ , లలజ్జిహ్వా, శ్వదంష్ట్రా, వానరాననా, ఋకాక్షీ , కేకరాక్షీ ,చ , బృహిత్తుండా, సురాప్రియా, కపాలహస్తా , రక్తాక్షీ శుకీ శ్యేనీ , కపోతికా, పాశహస్తా , దండహస్తా , ప్రచండా చండవిక్రమా, శిశుఘ్నీ , పాపహంత్రీచ, కాళీ రుధిరపాయినీ, వసాధయా , గర్భభక్షా, శివహస్తాంత్రమాలినీ, స్థూలకేశీ , బృహత్కుక్షిః, సర్పాస్యా, ప్రేతవాహనా, దందశూకకరా , క్రౌంచీ , మృగశీర్షా, వృకాననా, వ్యాత్తాస్యా , ధూమనిఃశ్వాసా, వ్యోమైకచరణోర్థ్వదృక్, తాపనీ , శోషణీ , దృష్టిః , కోటరీ స్థూలనాసికా, విద్యుత్ప్రభా , బలాకాస్యా , మార్జారీ కటపూతనా, అట్టాట్టహాసా , కామాక్షీ , మృగాక్షీ మృగలోచనా. . . *ప్రతిదినము మూడుపూటలు ఎవరు జపిస్తారో వారికి దుష్టబాధలు నశిస్తాయి.* *ప్రమాదాల బారిన పడరు.* *అనుకున్న పనులు..ఆటంకాలు లేకుండా జరుగుతాయి.* *ఈ నామములు శిశువులకు శాంతి కారకములు.* *స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.* *ఓం నమః శివాయ..!!* 🌹🌹🌹🌹🌹 సేకరణ 🙏

+8 प्रतिक्रिया 1 कॉमेंट्स • 7 शेयर

कामेंट्स

L subbarao Jun 12, 2019
రామ నామం చేపుకున్న ఇదే ఫలితం వస్తుంది,

+45 प्रतिक्रिया 18 कॉमेंट्स • 53 शेयर
Ritu Sen Jul 17, 2019

+71 प्रतिक्रिया 11 कॉमेंट्स • 23 शेयर

+30 प्रतिक्रिया 3 कॉमेंट्स • 65 शेयर
Anjana Gupta Jul 17, 2019

+371 प्रतिक्रिया 48 कॉमेंट्स • 167 शेयर
Vikash Srivastava Jul 17, 2019

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर
Ritu Sen Jul 17, 2019

+65 प्रतिक्रिया 8 कॉमेंट्स • 95 शेयर
MAHESH MALHOTRA Jul 17, 2019

+43 प्रतिक्रिया 4 कॉमेंट्स • 71 शेयर
NK Pandey Jul 17, 2019

+28 प्रतिक्रिया 4 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB