🚩ఓం గణపతియే నమః🚩 మిత్రులందరికి శుభ శనివారం శుభ దినం శుభ శుభోదయపు వందనాలు🙏🙏🙏🙏🙏 కమాలాకుచ చూచుక కుంకుమతో నియతా రుణితాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే !! సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళమణే శరణాగత వత్సలసార నిధే పరిపాలయమాం వృష శైలపతే !! అతివేలతయా తవ. దర్విషహై రనువేలకృతై రపరాధశతై ! భరితం త్వరితం వృషశైలపతే పరయాకృపయా పరిపాహి హరే !! అది వేంకటశైల ముదారమతే ర్జనతాభి మాతాధిక దానరతాత్ ! పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్నపరం కలయే !! కలవేణురవావశగోపవధూ శతకోటివృతాత్స్మం కోటిసమాత్ ! ప్రతిపల్లవి కాభిమాతాత్సుఖదాత్ వసుదేవ సుతాజ్నపరం కలయే !! అభిరామ గుణాకర దశరథే జగదేక ధనుర్దర ధీరమతే ! రఘునాయకరామ రమేశ విభో పరదోభవ దే దయాజలదే !! అవనీ తనయా కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహమ్ ! రజనీచరరాజతమో మిహిరం మహనీయ మహం రఘురామమయే !! సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయ మమోఘశరమ్ ! అసహాయరఘూద్వహ మన్యమ హంస కధంచ న కంచన జాతుభజే !! వినా వేంకటేశం సనాధో సనాధ సధా వేంకటేశం స్మరామి స్మరామి ! హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. !! అహందూరత సై పదాంభోజయగ్మం ప్రణామేచ్చ యాగత్య సేవాంకరోమి ! సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ. !! అజ్ఞానినా మయాదోష నశేసా న్విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే !! *ఓం నమో వేంకటేశ్వర నమో నమః* *శుభ శుభోదయం* 🙏🌸🙏🌸🍌🥥🍌🌸🙏🌸🙏

🚩ఓం గణపతియే నమః🚩

మిత్రులందరికి శుభ శనివారం శుభ దినం శుభ శుభోదయపు వందనాలు🙏🙏🙏🙏🙏

కమాలాకుచ చూచుక కుంకుమతో 
నియతా రుణితాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే !!

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళమణే
శరణాగత వత్సలసార నిధే
పరిపాలయమాం వృష శైలపతే !!

అతివేలతయా తవ. దర్విషహై 
రనువేలకృతై రపరాధశతై !
భరితం త్వరితం వృషశైలపతే
పరయాకృపయా పరిపాహి హరే !!

అది వేంకటశైల ముదారమతే
ర్జనతాభి మాతాధిక దానరతాత్ !
పరదేవతయా గదితాన్నిగమై
కమలాదయితాన్నపరం కలయే !!

కలవేణురవావశగోపవధూ 
శతకోటివృతాత్స్మం కోటిసమాత్ !
ప్రతిపల్లవి కాభిమాతాత్సుఖదాత్
వసుదేవ సుతాజ్నపరం కలయే !!

అభిరామ గుణాకర దశరథే
జగదేక ధనుర్దర ధీరమతే !
రఘునాయకరామ రమేశ విభో
పరదోభవ దే దయాజలదే !!

అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారుముఖాంబురుహమ్ !
రజనీచరరాజతమో మిహిరం
మహనీయ మహం రఘురామమయే !!

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరమ్ !
అసహాయరఘూద్వహ మన్యమ
హంస కధంచ న కంచన జాతుభజే !!

వినా వేంకటేశం సనాధో సనాధ
సధా వేంకటేశం స్మరామి స్మరామి !
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. !!

అహందూరత సై పదాంభోజయగ్మం
ప్రణామేచ్చ యాగత్య సేవాంకరోమి !
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ. !!

అజ్ఞానినా మయాదోష నశేసా న్విహితాన్ హరే
క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే !!
 
*ఓం నమో వేంకటేశ్వర నమో నమః*

*శుభ శుభోదయం*

🙏🌸🙏🌸🍌🥥🍌🌸🙏🌸🙏

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 16 शेयर
Dvsraju May 9, 2020

+17 प्रतिक्रिया 1 कॉमेंट्स • 46 शेयर

+13 प्रतिक्रिया 0 कॉमेंट्स • 21 शेयर

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 5 शेयर

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

+4 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
B.Narasimharao May 9, 2020

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 3 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB