मायमंदिर फ़्री कुंडली
डाउनलोड करें

Lord shiva Somnath Jyotirlinga

Lord shiva Somnath Jyotirlinga
Lord shiva Somnath Jyotirlinga
Lord shiva Somnath Jyotirlinga

+29 प्रतिक्रिया 1 कॉमेंट्स • 4 शेयर

कामेंट्स

Madhu sharma May 19, 2019
🌹🌿Jai Bhole nath ji 🌿🌹 🙏🙏🌹🌹🌿🌿🌿

+55 प्रतिक्रिया 2 कॉमेंट्स • 25 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

విభూతి స్నానం స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. విభూది ఒక రకం బూడిదే అని మనందరికీ తెలుసు. కాని నీళ్ళూ కూడ మరొక రకం బూడిదే అని మనలో ఎంతమందికి తెలుసు? ఉదజని వాయువు ని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టేరా? లేక, ఇది కేవలం కాకతాళీయమా? వివిధ హోమభస్మాలు చేసే మేలు: శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది. శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు. శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి. శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు. శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి. హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు. గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर
Maddi Rameshgoud Jun 25, 2019

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 15 शेयर
Rambabu Bachina Jun 25, 2019

+21 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

శివుడు రావణున్ని కైలాసం నుంచి తన్ని వేయడం! రావణుడు శివుని పరమ భక్తుడు, వారి గురించి అనేక కథలున్నాయి. ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు, కానీ మరి ఆయన గొప్ప భక్తుడు. ఆయన ఎక్కడో దక్షిణ దేశం నుంచి కైలాస పర్వతం దాకా నడుచుకుంటూ వచ్చాడు. అంత దూరం నడవడం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అలా వచ్చి శివుని గురించి స్తుతిస్తూ పాడడం మొదలెట్టాడు. ఆయన దగ్గర ఒక డమరుకం (డోలు) ఉంది, దానితో లయ కూర్చుకుని, అనర్గళంగా 1008 శ్లోకాలు పాడాడు, వాటినే శివతాండవ స్తోత్రాలు అంటారు. ఈ సంగీతం వింటూ శివుడు ఎంతో పరమానందం చెందాడు. అలా పాడుతూ, కైలాసం దక్షిణ దిశనుంచి రావణుడు మెల్లగా ఎక్కడం మొదలెట్టాడు. రావణుడు దాదాపు శిఖరాగ్రం చేరినప్పుడు, శివుడింకా అతని సంగీత తన్మయత్వంలో ఉన్నప్పుడు, అతను పైకి ఎక్కడం పార్వతి చూసింది. శిఖరాగ్రాన ఇద్దరికే చోటుంది. అందువల్ల పార్వతి శివుడిని ఈ తన్మయత్వంలోంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆమె ‘ఈయన పైకి వచ్చేస్తున్నాడు’ అంది. కాని శివుడు ఆ సంగీతానికి, సాహిత్యానికీ పూర్తిగా తన్మయత్వంలో మునిగి ఉన్నాడు. చివరకు పార్వతి ఆయనను ఆ తన్మయత్వం నుంచి బయటకు తేగలిగినప్పుడు, రావణుడు శిఖరాగ్రం చేరినప్పుడు, శివుడు అతనిని కాలితో తోసేశాడు. రావణుడు కైలాసం దక్షిణ ముఖం నుంచి జారి పడ్డాడు. ఆయన అలా జారుతున్నప్పుడు, ఆయన డమరుకం ఆయన వెనుక కైలాసం మీదనుంచి క్రింది దాకా ఒక గాడి చేస్తూ పడిందని అంటారు. మీరు దక్షిణ ముఖం వంక చూస్తే, మధ్యలో నిటారుగా ఓ గాడి లాంటి గీత చూడవచ్చు. కైలాసం ఒక ముఖాన్నుంచి మరొక ముఖాన్ని బేధంగా చూడడం భావ్యం కాదు, కాని దక్షిణ ముఖం మాకు ఎంతో ప్రియమైనది, ఎందుకంటే అగస్త్య ముని ఆ దక్షిణ ముఖంలో ఐక్యమైపోయాడు. మేము దక్షిణాది నుంచి వచ్చినవారం కాబట్టి మాకు దక్షిణ ముఖం మాకు ఇష్టం, నా ఉద్దేశ్యంలో అది అన్నింటికంటే అందమైన ముఖం. అక్కడ ఎక్కువ మంచు ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా అది అతి తెల్లనిది. అనేక విధాలుగా అదే ఎంతో తీవ్రమైన ముఖం, కాని చాలా తక్కువ మంది దక్షిణ ముఖం వైపుకు వెళతారు. అది చాలా దుర్గమమైన దారి. మిగతా వైపులకన్నా దానికి చేరడానికి మార్గం చాలా కష్టమైనది. ఒక రకమైన వారే అక్కడకు వెళతారు.

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Sharat Kuchi Jun 25, 2019

+6 प्रतिक्रिया 2 कॉमेंट्स • 0 शेयर

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+42 प्रतिक्रिया 1 कॉमेंट्स • 14 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB