SRINIVASASAI DURGA
SRINIVASASAI DURGA Mar 26, 2020

https://youtu.be/IwJYFguJqnY

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Eswar Tanikella Mar 26, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Eswar Tanikella Mar 25, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
SRINIVASASAI DURGA Mar 25, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella Mar 25, 2020

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్య చంపబడినప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది. అతను చాలా భయంకర ఆయుధమైన *"నారాయణ అస్త్రాన్ని"* పాండవ సైన్యం మీదకు వదిలాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.... ఎవ్వరూ కూడా *"నారాయణ అస్త్రాన్ని"* ఎదుర్కోలేరు. ఇది మనల్ని, మన సేనలను కాల్చడానికి వదిలిన అస్త్రం, చేతిలో ఆయుధాలు ఉన్నవారిని నాశనం చేయడానికి అభిమంత్రించిన అస్త్రముగా కనిపిస్తుందని చెప్తూ, శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని ఆయుధాలను విడిచిపెట్టి, చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. అంతేకాదు, యుద్ధం యొక్క ఆలోచనను కూడా మనస్సులోకి తీసుకురావద్దు, అటువంటివారిని కూడ అస్త్రం నాశనం చేస్తుందని ప్రకటించారు. *"నారాయణ అస్త్ర"* సమయం ముగియగానే నెమ్మదిగా శాంతించింది. ఈ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది. ఈ కథ మనకు ఒక నీతిని బోధిస్తుంది. ప్రతిచోటా యుద్ధం విజయవంతం కాదు. ప్రకృతి కోపాన్ని నివారించడానికి, మనం కూడా అన్ని పనులను కొంతకాలం వదిలి, నిశ్శబ్దంగా చేతులు ముడుచుకుని, మంచి మనస్సుతో దైవాన్ని ప్రార్థిస్తూ ఒకేచోట ఉండాలి. అప్పుడే మనం ప్రకృతి శాపాన్ని తట్టుకోగలుగుతాము. ప్రస్తుతం ప్రకృతి దేవత తన సర్దుబాటులో భాగంగా విడిచిన అస్త్రం కరోనా. దాని కాలవ్యవధిని పూర్తి చేయడం ద్వారా చల్లబడుతుంది. శ్రీ కృష్ణ భగవంతుని గీత మనలను నడిపించు వెలుగు రేఖ.*ఈశ్వర్ తనికెళ్ళ🙏🕉🌞 Please stay at home till ...🙏🙏

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB