Dvsraju
Dvsraju Apr 17, 2021

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం _________________ శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్. సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్‌. శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని ఆభరణమైన పాదములు కలవాడు, సమస్త మంగళములకు నిలయమైనవాడు అయిన శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక. సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకు సమ్మోహనం కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
_________________
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్.
సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్‌.

శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని ఆభరణమైన పాదములు కలవాడు, సమస్త మంగళములకు నిలయమైనవాడు అయిన శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకు సమ్మోహనం  కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+38 प्रतिक्रिया 9 कॉमेंट्स • 36 शेयर

+56 प्रतिक्रिया 11 कॉमेंट्स • 2 शेयर
Harpal bhanot May 6, 2021

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 10 शेयर

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+11 प्रतिक्रिया 2 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB