Sujatha Sujji
Sujatha Sujji Mar 26, 2020

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 17 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
నాని May 8, 2020

+11 प्रतिक्रिया 2 कॉमेंट्स • 21 शेयर
ramesh Buddha May 9, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Y. K. mahendra May 8, 2020

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 17 शेयर
ASHOK May 10, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
ASHOK May 10, 2020

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju May 9, 2020

+17 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Dvsraju May 8, 2020

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Kotha Ramakrishna May 8, 2020

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 13 🌹 🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻 ✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి) 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. II ఆర్యా ద్విశతి - 25వ శ్లోకము II 🌻 ఉత్తరతస్తస్య మహానుద్భటహుతభుక్ఛిఖారుణమయూఖః I తపనీయఖండరచితస్తనుతాదాయుష్యమష్టమో వరణః II ౨౫ 🌻. తాత్పర్యముః తస్య - ఏడవది అయిన వెండి ప్రాకారమునకు, ఉత్తరతః - పై భాగమునందు, మహాన్ - గొప్పదియు, ఉద్భటః - ఉత్తమమైన, హుతభుక్ఛిఖా - అగ్నిజ్వాలలవంటి, అరుణ - ఎర్రని, మయూఖః - కాంతి కలిగినదియు, తపనీయఖండరచితః - బంగారుదిమ్మలచే చేయబడినయు అయిన, అష్టమ వరణః - ఎనిమిదవ ప్రాకారము, ఆయుష్యం - ఆయుర్వృద్ధిని, తనుతాత్ - చేయుగాక !! ఏదవది అయిన వెండి ప్రాకారమునకు పై భాగము నందు, ఉత్తమమైన ఎర్రని అగ్నిజ్వాలలవంటి కాంతి కలిగిన, బంగారు దిమ్మెలచే చేయబడినది అయిన ఎనిమిదవ ప్రాకారము (బంగారు ప్రాకారము), మాకు ఆయుర్వృద్ధిని కలుగజేయుగాక !! 🌻. II ఆర్యా ద్విశతి - 26వ శ్లోకము II 🌻 కాదంబవిపినవాటీమనయోర్మధ్యభువి కల్పితావాసామ్ I కలయామి సూనకోరకకందళితామోదతుందిలసమీరామ్ II ౨౬ 🌻. తాత్పర్యముః అనయోర్మధ్యభువి - ఏడవది అయిన వెండి మరియు ఎనిమిదవది అయిన బంగారు ప్రాకారముల మధ్యన, కల్పితావాసామ్ - చేయబడిన నివాసం గలదియు, సూన - పూయుచున్న, కోరక - మొగ్గల నుండి, కందళిత - పుట్టుచున్న ఆమోద - పరిమళముచేత, తుందిల - బలసిన (నిండిన), సమీరాం - వాయువు కలదియు అగు, కాదంబవిపినవాటీం - కడిమిమ్రాకుల తోపును, కలయామి - ధ్యానించుచున్నాను !! వెండి, బంగారు ప్రాకారముల మధ్యన పూయుచున్న మొగ్గల పరిమళముచేత నిండిన వాయువులు కల కదంబవనమును ధ్యానించుచున్నాను !! సశేషం..... 🌹 🌹 🌹 🌹 🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB