*🌹. వివేక చూడామణి - 64 / Viveka Chudamani - 64🌹* ✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు* సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🍀. 19. బ్రహ్మము - 4 🍀* 229. ఆ జాడి యొక్క అసలు పదార్థమును మట్టి కంటే వేరుగా ఎవరు వర్ణించలేరు. అది మాయ వలన ఊహించబడినది మాత్రమే. ఆ పాత్ర యొక్క నిజమేమిటంటే, అది మట్టితోనే చేయబడినది. 230. అదే విధముగా విశ్వమంతా బ్రహ్మము యొక్క కారణము.నిజానికి అది బ్రహ్మమే కాని వేరు కాదు. ఇదంతా బ్రహ్మము యొక్క సారమే. ఎవరైన అది ప్రపంచమేనని పలికినపుడు అది మాయ వలన పలికిన పిచ్చి మాట. 231. అధర్వణ వేధములో విశ్వమంతా కేవలము బ్రహ్మమేనని చెప్పబడినది. అందువలన ఈ విశ్వమంతా బ్రహ్మము కాక వేరు కాదు. దాని నుంచి వేరు పదార్థము ఈ విశ్వములో లేదు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 VIVEKA CHUDAMANI - 64 🌹* ✍️ Sri Adi Shankaracharya Swami Madhavananda 📚 Prasad Bharadwaj *🌻 19. Brahman - 4 🌻* 229. None can demonstrate that the essence of a jar is something other than the clay (of which it is made). Hence the jar is merely imagined (as separate) through delusion, and the component clay alone is the abiding reality in respect of it. 230. Similarly, the whole universe, being the effect of the real Brahman, is in reality nothing but Brahman. Its essence is That, and it does not exist apart from It. He who says it does is still under delusion – he babbles like one asleep. 231. This universe is verily Brahman – such is the august pronouncement of the Atharva Veda. Therefore this universe is nothing but Brahman, for that which is superimposed (on something) has no separate existence from its substratum. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

*🌹. వివేక చూడామణి - 64 / Viveka Chudamani - 64🌹*
✍️  రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 19. బ్రహ్మము  - 4 🍀*

229. ఆ జాడి యొక్క అసలు పదార్థమును మట్టి కంటే వేరుగా ఎవరు వర్ణించలేరు. అది మాయ వలన ఊహించబడినది మాత్రమే. ఆ పాత్ర యొక్క నిజమేమిటంటే, అది మట్టితోనే చేయబడినది. 

230. అదే విధముగా విశ్వమంతా బ్రహ్మము యొక్క కారణము.నిజానికి అది బ్రహ్మమే కాని వేరు కాదు. ఇదంతా బ్రహ్మము యొక్క సారమే. ఎవరైన అది ప్రపంచమేనని పలికినపుడు అది మాయ వలన పలికిన పిచ్చి మాట. 

231. అధర్వణ వేధములో విశ్వమంతా కేవలము బ్రహ్మమేనని చెప్పబడినది. అందువలన ఈ విశ్వమంతా బ్రహ్మము కాక వేరు కాదు. దాని నుంచి వేరు పదార్థము ఈ విశ్వములో లేదు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 64 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 19. Brahman - 4 🌻*

229. None can demonstrate that the essence of a jar is something other than the clay (of which it is made). Hence the jar is merely imagined (as separate) through delusion, and the component clay alone is the abiding reality in respect of it.

230. Similarly, the whole universe, being the effect of the real Brahman, is in reality nothing but Brahman. Its essence is That, and it does not exist apart from It. He who says it does is still under delusion – he babbles like one asleep.

231. This universe is verily Brahman – such is the august pronouncement of the Atharva Veda. Therefore this universe is nothing but Brahman, for that which is superimposed (on something) has no separate existence from its substratum.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. మృతసంజీవని కవచం స్తోత్రం 🌹* *1)ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |* *మృత సంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా ||* *2) సారాత్సారతరం పుణ్యం గుహ్యా ద్గుహ్యతరం శుభమ్ |* *మహాదేవస్య కవచం మృతసంజీవనామకం ||* *3) సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |* *శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా ||* *4) వరా భయకరో యజ్వా సర్వదేవ నిషేవితః |* *మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా ||* *5) దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |* *సదాశివోఽగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా ||* *6) అష్టాదశ భుజోపేతో దండా భయకరో విభుః |* *యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాఽవతు ||* *7) ఖడ్గా భయకరో ధీరో రక్షోగణ నిషేవితః |* *రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాఽవతు ||* *8) పాశాభయ భుజః సర్వ రత్నాకర నిషేవితః |* *వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాఽవతు ||* *9) గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |* *వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా ||* *10)శంఖాభయ కరస్థో మాం నాయకః పరమేశ్వరః |* *సర్వాత్మాంతర దిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః ||* *11) శూలాభయకరః సర్వ విద్యానామధి నాయకః |* *ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః ||* *12) ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాఽధః సదాఽవతు |* *శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః ||* *13) భ్రూమధ్యం సర్వ లోకేశస్త్రినేత్రో లోచనేఽవతు |* *భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః ||* *14) నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |* *జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోఽవతు ||* *15) మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |* *పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ ||* *16) పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |* *నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః ||* *17) కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |* *గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః ||* *18) జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |* *పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః ||* *19) గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |* *మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః ||* *20) సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |* *ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ ||* *ఫల శృతి* *21) మృత సంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |* *సహస్రావర్తనం చాస్య పురశ్చరణ మీరితమ్ ||* *22) యః పఠేచ్ఛృణు యాన్నిత్యం శ్రావయేత్సు సమాహితః |* *స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే ||* *23) హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |* *ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన ||* *24) కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |* *అణిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తమః ||* *25) యుద్ధారంభే పఠిత్వేదమష్టా వింశతి వారకమ్ |* *యుద్ధ మధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే ||* *26) న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |* *విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా ||* *27) ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |* *అక్షయ్యం లభతే సౌఖ్య మిహలోకే పరత్ర చ ||* *28) సర్వవ్యాధి వినిర్ముక్తః సర్వరోగ వివర్జితః |* *అజరా మరణో భూత్వా సదా షోడశ వార్షికః ||* *29) విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |* *తస్మాదిదం మహా గోప్యం కవచం సముదాహృతమ్ ||* *3) మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |* *మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ ||* 🌹 🌹 🌹 🌹 🌹

+9 प्रतिक्रिया 1 कॉमेंट्स • 58 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

*🌹 LIGHT ON THE PATH - 143 🌹* *🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀* ✍️. ANNIE BESANT and LEADBEATER 📚. Prasad Bharadwaj CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21. *🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 10 🌻* 543. So we must use our intellect in such a way that it will be an instrument of the ego, and will not be an obstacle in the path of his development. Therefore, when conscience seems to dictate to us something which is clearly against the great laws of mercy and truth and justice, we shall do well to think carefully whether the universal rule is not a greater thing than this particular application which seems to conflict with it. 544. Even before we have any definite consciousness on the intuitional plane we often receive reflections from it. Intuitions occasionally come through into our daily life, and although most of those impressions from the higher self which are genuine come rather from the causal world than from the buddhic, still now and then we receive a flash of the real knowledge of the spirit which cannot express itself on any level lower than the buddhic plane. These priceless flashes bring us a knowledge which we feel to be absolutely certain, though in many cases we cannot give any intellectual reason for it. 545. We are right in feeling confident about it, if the thing is a real intuition. The difficulty for most of us at the earlier stages is that we cannot always distinguish between intuition and impulse. Dr. Besant has given one or two rules for that distinction. She says: “If you have time to wait and see, let the matter remain for a while – sleep on it, as people sometimes say. If it be merely an impulse, the probability is that it will die away; if it is a real intuition it will remain as strong as ever. Then, again, the intuition is always connected with something unselfish. If there is any touch of selfishness shown in some impulse coming from a higher plane you may be sure that it is only an astral impulse and not a true buddhic intuition.” Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #LightonPath #Theosophy #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ https://t.me/Seeds_Of_Consciousness

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 24 शेयर

*🌹 Osho Daily Meditations - 13 🌹* 📚. Prasad Bharadwaj *🍀 FLEXIBILITY 🍀* *🕉 You are young in proportion to your flexibility. Watch a small child-- so soft, tender, and flexible. As you grow old everything becomes tight, hard, inflexible. But you can remain absolutely young to the very moment if your death if you remain flexible. 🕉* When you are happy you expand. When you are afraid you shrink, you hide in your shell, because if you go out there may be some danger. You shrink in every way-- in love, in relationships, in meditation, in every way. You become a turtle and you shrink inside. If you remain in fear continuously, as many people live, by and by the elasticity of your energy is lost. You become a stagnant pool, you are no longer flowing, no longer a river. Then you feel more and more dead every day. But fear has a natural use. When the house is on fire you have to escape. Don't try being unafraid there or you will be a fool! One should also remain capable of shrinking, because there are moments, when one needs to stop the flow. One should be able to go out, to come in, to go out, to come in. This is flexibility: expansion, shrinking, expansion, shrinking. It is just like breathing. People who are very afraid don't breathe deeply, because even that expansion brings fear. Their chest will shrink; they will have a sunken chest. So try to find out ways to make your energy move. Sometimes even anger is good. At least it moves your energy. If you have to choose between fear and anger, choose anger. But don't go to the other extreme. Expansion is good, but you should not become addicted to it. The real thing to remember is flexibility: the capacity to move from one end to another. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 24 🌹 ✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు సంకలనము : వేణుమాధవ్ 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. శ్వేత ద్వీపము 🌻 🌻జగత్తులన్నిటినీ వెలిగించే అచ్చమయిన వెలుగే శ్వేతమంటారు. ఈ వెలుగే సర్వతారకా‌ వ్యూహాలకు మూలమయినది. ఈ వెలుగు నుండి వెలువడుచున్న కాంతిధారయే ఆకాశగంగయై శింశుమార చక్రాన్నంతా తడుపుచు, సప్తర్షిమండలం, ఆపై సూర్యమండలం, చంద్రమండలం ఇలా సమస్తానికి ఆధారమయిన కాంతిగా విస్తరిస్తూ వస్తోంది. ఇట్టి అచ్చమయిన తెల్లని వెలుగు యొక్క, కొలతలకందని ముద్దయే "శ్వేతద్వీపం". ఈ వెలుగు ప్రవాహంలో మునకలెత్తుచు, తామంటూ లేక ఆ వెలుగుగానే జీవించే మహాత్ముల నివాసమొకటి ఈ‌ భూమిపై‌ కలదు. అదియు శ్వేతద్వీపమే. అచ్చమయిన వెలుగు యొక్క అనుభూతి ఈ శ్వేతద్వీపవాసుల ద్వారమున మంద్రస్పర్శగా పరమ గురువులకు అందుచుండును. పరమగురువుల ద్వారమున, వారి ప్రణాళికలో పనిచేయుటకు సంసిద్దపడు సాధకోత్తములకు దివ్యప్రబోధ తరంగములుగా అందుచుండును. ఇవి బ్రహ్మజ్ఞానమను అమృత ప్రవాహముగా మానవాళిని చేరుచున్నది. ఈ ప్రవాహము ఒక జీవనది. ఇది ఆగదు, ఎండదు. దీనికి మొదలు తుద లేవు. దీనికి కర్త ఎవడును లేడు. ఇది ఈశ్వరుని కళామయ రూపమయి ఉన్నది. వాల్మీక, వ్యాసాది ఋషుల ద్వారమున ఈ జ్ఞానసుధా ప్రవాహము శ్రుతిస్మృతి పురాణేతిహాసాదులుగా గడ్డలు కట్టుకొన్నది. ఈ మొత్తమునకు ఆది యగు తెల్లదీవి వెలుగుగా అనుభూతియై వర్తించువానికే బ్రహ్మ జ్ఞానము యొక్క సమగ్రదర్శనము లభించును....... 🌹 🌹 🌹 🌹 🌹 #మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ https://t.me/ChaitanyaVijnanam www.facebook.com/groups/chaitanyavijnanam/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 11 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 16 शेयर

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 14 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. నువ్వు రెండింటికి అతీతమైన వాడివి. ఏది పుట్టదో, ఏది మరణించదో నువ్వు దానికి సంబంధించిన వాడివి. 🍀* శరీరం పుడుతుంది. శరీరం చనిపోతుంది. మనసు పుడుతుంది. మనసు చనిపోతుంది. ఐతే నువ్వు శరీరం కాదు. మనసు కాదు. నువ్వు రెండింటికి అతీతమైన వాడివి. ఏది పుట్టదో, ఏది మరణించదో నువ్వు దానికి సంబంధించిన వాడివి. నువ్వు ఎపుడూ యిక్కడే వున్నావు. ఇక్కడే వుండబోతున్నావు. వ్యక్తి ఈ విషయాన్ని ఎప్పుడు అనుభూతి చెందుతాడో అపుడు జీవితం పట్ల అతని దృష్టి మారిపోతుంది. దృక్పథంలో పరివర్తన వస్తుంది. అప్పటిదాకా దేన్ని ముఖ్యమనుకుంటున్నాడో అది ప్రాధాన్యాన్ని కోల్పోతుంది. ధనం, అధికారం, గౌరవం అన్నీ పేలవమయిపోతాయి. అంతకు ముందు దేనిపట్ల నిర్లక్షంగా వుండేవాడో అది అపుడు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించు కుంటుంది. ప్రేమ, అనురాగం, ధ్యానం, ప్రార్థన, దైవత్వం ముఖ్యమవుతాయి. నీలో ఒక శాశ్వతమయినది వుందని గుర్తించు. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB