Eswar Tanikella
Eswar Tanikella Mar 25, 2020

కరోనా వస్తే మృత్యుమ్ జయ మంత్రం చెయ్యాలని వీళ్ళకి తెలిసింది. మనవాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో?

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
SRINIVASASAI DURGA May 9, 2020

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Rohini Mahesh May 10, 2020

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 32 🌹 ✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు సంకలనం : వేణుమాధవ్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🌻. భాగవతము-అనుభూతి 🌻 కలియుగమున కష్టజీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును. పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు. కావున, ధర్మము ‌కన్నా ధనము, అధికారము,‌ కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై‌ అల్పాయుష్కులగుట తప్పదు. వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో‌ వీరికి తెలియదు. సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి‌ ఒక్కటే. ఇట్టి అనుభూతికి‌ సులభము, తీయనైన బోధ యుండ వలయును. వేదాంత గ్రంధములకు‌ ఇట్టి సమర్థత లేదు. ఇంద్రియముల ఆకర్షణకు లోనై‌ జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు‌ అంతకన్నా‌ గొప్పదయిన, మధురమయిన‌ ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను... 🌹 🌹 🌹 🌹 🌹

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Rohini Mahesh May 8, 2020

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 8, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB