RajSri
RajSri Mar 17, 2019

🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻 *మారుతి మందిరం(షిరిడీ)* 🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹 🌷 *బాబా హృదయంలో హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది* . సాయిబాబా రోజూ శిరిడిలోని ఈ మారుతి మందిరానికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకునే వారని చెబుతారు . *బాబా లెండీ వనానికి వెళ్లే ముందు ముందుగా మారుతికి వందన సమర్పణ చేసి* తరువాత వనానికి వ్యాహ్యాళికి వెళ్లేవారు . ఈ మందిరం చాలా శతాబ్దాల నాటిదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది . ఈ మందిరం మరమ్మతులకు కూడా బాబా ఎంతో డబ్బును వెచ్చించారు . ఈ మందిరంలో మహాత్ములైన జానకీదాసు , దేవీదాసు శాశ్వత నివాసులుగా ఉండేవారు . 🌹 *బాబా రోజులో ఏదో సమయంలో* ఇక్కడకు వచ్చి వీరితో కబుర్లు చెప్పేవారు . అప్పుడప్పుడు గంగాఘీర్ అనే మహాత్ముడు శిరిడీకి వచ్చినపుడు ఈ మారుతీ మందిరంలోనే బస చేసేవారు . బాబా , వీరు కలిసి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకునే వారు. 🌻 *చావడి ఉత్సవం జరిగేటప్పుడు* పల్లకీని హనుమాన్ మందిరానికి ఎదురుగా ఉంచినప్పుడు బాబా ముందుగా చావడి వైపు తర్వాత మారుతి మందిర్ వైపు చూసి తన కుడిచేతిని పైకి కిందకి ఊపి,ఏవో సైగలు చేసేవారు. 🌸ఇప్పటికీ షిరిడీలో చావడి ఉత్సవంలో పల్లకీని కొద్దిసేపు మారుతి మందిరం ఎదురుగా ఉంచుతారు. ☘ *గతంలో లో మారుతి మందిరంలో రెండు విగ్రహాలు* ఉండేవి . కానీ కొత్తగా నిర్మించిన ఆలయంలో మాత్రం ఒకే విగ్రహాన్ని ఉంచడం జరిగింది. 🔥సంజీవని హనుమాన్ విగ్రహాన్ని *2009 ఏప్రిల్ నెలలో హనుమాన్ జయంతి తర్వాత* షిరిడీ సంస్థాన్ వారు పాత దక్షిణముఖ హనుమాన్ మందిరాన్ని కూల్చివేసి, అదే స్థానంలో నూతన మందిరం నిర్మాణం చేసి, హనుమాన్ని ఉంచడం జరిగింది. 🌻🌹🍀🌼🌹🌻🍀🌻🍀🌻🌹🍀🌹🌻🌻🌹 *ఓం శ్రీ సాయి నాథాయ చరణం శరణం* [ ]

🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
    
            *మారుతి మందిరం(షిరిడీ)*

🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹


🌷 *బాబా హృదయంలో హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది* . 
సాయిబాబా
రోజూ  శిరిడిలోని ఈ మారుతి మందిరానికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకునే వారని చెబుతారు . 
*బాబా లెండీ వనానికి వెళ్లే ముందు ముందుగా మారుతికి వందన సమర్పణ చేసి* తరువాత వనానికి వ్యాహ్యాళికి వెళ్లేవారు . ఈ మందిరం చాలా శతాబ్దాల నాటిదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది . ఈ మందిరం మరమ్మతులకు కూడా బాబా ఎంతో డబ్బును వెచ్చించారు . ఈ మందిరంలో మహాత్ములైన జానకీదాసు , దేవీదాసు శాశ్వత నివాసులుగా ఉండేవారు .

🌹 *బాబా రోజులో ఏదో సమయంలో* ఇక్కడకు వచ్చి వీరితో కబుర్లు చెప్పేవారు . అప్పుడప్పుడు గంగాఘీర్ అనే మహాత్ముడు శిరిడీకి వచ్చినపుడు 
ఈ మారుతీ మందిరంలోనే బస చేసేవారు . బాబా , వీరు కలిసి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకునే వారు.

🌻 *చావడి ఉత్సవం జరిగేటప్పుడు* పల్లకీని 
 హనుమాన్ మందిరానికి ఎదురుగా ఉంచినప్పుడు బాబా ముందుగా 
చావడి వైపు తర్వాత మారుతి మందిర్ వైపు చూసి తన కుడిచేతిని పైకి కిందకి ఊపి,ఏవో సైగలు చేసేవారు.
🌸ఇప్పటికీ షిరిడీలో చావడి ఉత్సవంలో పల్లకీని కొద్దిసేపు మారుతి మందిరం ఎదురుగా  ఉంచుతారు.

☘ *గతంలో లో మారుతి మందిరంలో రెండు విగ్రహాలు* ఉండేవి .
కానీ కొత్తగా నిర్మించిన ఆలయంలో మాత్రం ఒకే విగ్రహాన్ని ఉంచడం జరిగింది.

🔥సంజీవని హనుమాన్ విగ్రహాన్ని *2009 ఏప్రిల్ నెలలో హనుమాన్ జయంతి తర్వాత*  షిరిడీ సంస్థాన్ వారు పాత దక్షిణముఖ హనుమాన్ మందిరాన్ని కూల్చివేసి, 
అదే స్థానంలో నూతన మందిరం నిర్మాణం చేసి, హనుమాన్ని ఉంచడం జరిగింది.

🌻🌹🍀🌼🌹🌻🍀🌻🍀🌻🌹🍀🌹🌻🌻🌹

*ఓం శ్రీ సాయి నాథాయ చరణం శరణం*

[  ]

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*నేడు*నృసింహజయంతి* ********************** *శ్రీలక్ష్మీనృసింహునికళ్యాణోత్సవం* ***************************** *నమోనారసింహ!నమోభక్తపాలా ***************************** *నేడునృసింహజయంతిశ్రీలక్ష్మీనృ సింహస్వామివారికళ్యాణోత్సవం. అన్నినృసింహక్షేత్రాలు..హరినామ స్మరణతోమార్మోగిపోయేశుభదినం స్వామిఅమ్మవార్లఎదుర్కోళ్లుకల్యా ణోత్సవంకనులారా,కాంచవల్సిందే కానీవర్ణింపనలవికానిఅంశం* *ఈశుభసందర్భంలోస్వామివారికి వివిధసేవలుప్రత్యేకపూజలువివిధ సాంస్కృతికకార్యక్రమాలుకోలాటా లు,హరికథబుర్రకధలు(5 )రోజుల పాటుఆహ్లాదకరంగానిర్వహిస్తున్న నేపధ్యం.ఆనందకరవాతావరణం* *శ్రీస్వామివారికిప్రీతికరమైనరోజు* **************************** పంచనరసింహక్షేత్రాల్లోమట్టపల్లి,కేతవరం వాడపల్లి,వేదాద్రి,కేతవరంఅన్నీకృష్ణానదీ తీరానఉండటంప్రత్యేకవిశేషనేపథ్యం* ఈక్షేత్రదర్శనాలకుముందుకృష్ణానదీస్నాన మాచరించిస్వామివార్లనుదర్శించుకోవటం సంప్రదాయంగావస్తున్నపరిస్ధితి..కృష్ణానది లోనర్సింహస్వామివారినిప్రార్ధిస్తూ.మూడు మునకలేస్తే.ఏడుజన్మలపాపాలుసమసిపో టాయన్నదిభక్తులనమ్మకం...ఇంతటిమహా త్తరక్షేత్రాలదర్శనంపుణ్యఫలమైనఅంశం. శ్రీలక్ష్మీనర్సింహస్వామినిఆరాధిస్తూఅంద రినీతమమవీక్షణాకటాక్షాలతోచల్లగాచూ డమనిప్రార్ధిస్తూప్రారంభిద్దాంఅందరం. ***శ్రీవందేజ్వాలానృసింహస్తోత్రపఠనం** ********************************* *వందేహంఘోరఘోరప్రిబలతరమహాగం డభేరుండసింహావ్యాఘ్రాశ్వక్రీడశాఖామృ గవరఖగరాద్భళ్లుకాద్యష్టవక్త్రుమ్'ద్వాత్రి మ్'శత్కోటిబాహుంహలముసలగాదాశం ఖచక్రాదిహేతీర్భిబ్రాణంబామదంష్ట్రంశర భఖగగజాన్'భక్షయంతంనృసింహం!!*

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
JBL SRD May 18, 2019

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
నాని May 16, 2019

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB