జై శ్రీరామ్
మనదేశంలో ప్రసిద్ధి చెందిన 10 శ్రీ రాముని దేవాలయాలు ఈ వీడియోలో చూసి తరించండి.జై శ్రీ రామ్ 🙏🙏🙏
. 🕉🕉🕉🕉🕉🕉🕉️ 🙏 *!! భధ్రాద్రికి కోటి తలంబ్రాలు !!* *!! ఆధ్యాత్మిక సేవా పరులకు !!* ✨ సువర్ణ అవకాశం ✨ *2021 సం.రానికి భద్రాచలంలో జరుగు, శ్రీరామనవమి మరియు శ్రీ సీతారాముల కల్యాణం : తేదీ 20 ఎప్రిల్ 2021 సందర్భాన్ని పురస్కరించుకుని..* *శ్రీ సీతారాముల కల్యాణం కొరకు అక్షితలు నిమిత్తం, మా ద్వారా ధాన్యాన్ని తీసుకుని .. మీరు, మీ చేతితో జాగ్రత్తగా పొట్టు తీసి ఇచ్చే, సేవా కార్యక్రమం కొరకు, ఉత్సాహం ఉన్న సేవాపరులు, సేవలను అందించగలరు ..* *హైదరాబాద్ ఉన్న వారికి ..* మేము, మీకు ధాన్యాన్ని ఇచ్చి, మరల మీరు చేతితో జాగ్రత్తగా పొట్టు తీసిన ధాన్యాన్ని, మేము తీసుకుని వెళ్ళుతాము, *ఇతర పట్టణాల్లో ఉన్న వారికి, కొరియర్ ద్వారా ధాన్యాన్ని, మీకు పంపించి, మీరు శుభ్రంగా పొట్టు తీసిన ధాన్యాన్ని, కొరియర్ ద్వారా మీ నుండి తీసుకోవడం జరుగుతుంది,* మీకు తోచిన రీతిలో ( కైకర్యం ) డబ్బులు చెల్లించుకోవచ్చు, *ఈ సేవలో పాల్గొదలచినవారు, మీ గోత్రం మరియు పేర్లు తెలియజేయండి ..* ఈ ప్రక్రియను *జనవరి నుండి మార్చి, వరకు పూర్తి చేయవలసి ఉంటుంది,* ★ ★ మార్చి నెల తర్వాత వచ్చిన ధాన్యాన్ని, *స్వీకరించబడవు ..* ★ ★ *ఆసక్తి ఉన్నవారు ..* *శ్రీ కంచర్ల రామదాసు గారి వంశపారంపర్యులు, శ్రీ కంచర్ల రమణ గారిని సంప్రదించండి ..* ఈ ఫోన్ నం. సంప్రదించండి .. 🙏🏻 📲 *76600 59259* *🙏🏻 MY ADDRESS 🙏🏻* Kancherla Venkata Ramana s/o Kancherla Mallikharjuna Rao flat no 003 HNo 40-177/4/003 Sri Ratna Arcade Jawahar Nagar Colony, MOULALI HYDERABAD - 500040 📲 *7660059259* **** లేదా **** ఈ క్రింద లింక్ ద్వారా ప్రవేశం .. 👇 Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/CpQjwzAzaLX8ni2XgQ7aPf 🙏 *జై! శ్రీ రామ్* 🙏 🕉🕉🕉🕉🕉🕉🕉 .