*🌹 DAILY WISDOM - 101 🌹* *🍀 📖 The Ascent of the Spirit 🍀* 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj *🌻 10. Yoga has been Defined as Union with Reality 🌻* Yoga has been defined as union with Reality in its different degrees of manifestation, both within and without. Thus, by the fulfilment of one’s functions in life through the laws and disciplines of varna and ashrama, one moves gradually from the outer to the inner—from the external forms to the deeper meaning of things—and rises upward, from the gross to the subtle, and from the subtle to the ultimate essence of existence. The concepts of the four purusharthas, dharma, artha, kama and moksha; of the four varnas, the classes of society wielding spiritual, political, economic and manual power; of the four ashramas, the stages of study and discipline, performance of duty individually as well as socially, withdrawal from attachment to perishable things, and communion with the Supreme Reality; these sum up the total structure of life in its integrality, excluding nothing, and including everything in its most comprehensive gamut. The stages are the orders of life necessitated by the progressive emphasis which it receives in outward evolution. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness

*🌹 DAILY WISDOM - 101 🌹*
*🍀 📖  The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 10. Yoga has been Defined as Union with Reality 🌻*

Yoga has been defined as union with Reality in its different degrees of manifestation, both within and without. Thus, by the fulfilment of one’s functions in life through the laws and disciplines of varna and ashrama, one moves gradually from the outer to the inner—from the external forms to the deeper meaning of things—and rises upward, from the gross to the subtle, and from the subtle to the ultimate essence of existence. 

The concepts of the four purusharthas, dharma, artha, kama and moksha; of the four varnas, the classes of society wielding spiritual, political, economic and manual power; of the four ashramas, the stages of study and discipline, performance of duty individually as well as socially, withdrawal from attachment to perishable things, and communion with the Supreme Reality; these sum up the total structure of life in its integrality, excluding nothing, and including everything in its most comprehensive gamut. The stages are the orders of life necessitated by the progressive emphasis which it receives in outward evolution. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join  and Share 
🌹.  Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹 Osho Daily Meditations - 14 🌹* 📚. Prasad Bharadwaj *🍀 GRACE 🍀* *🕉 Grace brings beauty -- Grace simply means the aura that surrounds total relaxation. 🕉* If you move spontaneously, each moment itself decides how it will be. This moment is not going to decide for the next, so you simply remain open-ended. The next moment will decide its own being; you have no plan, no pattern, no expectation. Today is enough; don't plan for tomorrow, or even for the next moment. Today ends, and then tomorrow comes fresh and innocent, with no manipulator. It opens of its own accord, and without the past. This is grace. Watch a flower opening in the morning. Just go on watching ... this is grace. There is no effort at all- the flower just moves according to nature. Or watch a cat awakening, effortlessly, with a tremendous grace surrounding it. The whole of nature is full of grace, but we have lost the capacity to be graceful because of the divisions within. So just move, and let the moment decide--don't try to manage it. This is what I call it let-go --and everything happens out of this. Give it a chance! Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 25 🌹 ✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు సంకలనము : వేణుమాధవ్ 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. గురువు - చైతన్య స్వరూపము - 1 🌻 గురుశబ్దము మహత్తరమైన అర్థముతో కూడుకొన్నది. లౌకికమైన శాస్ర్ర-విజ్ఞాన- ప్రాపంచిక విషయాలను బోధించేవారూ గురువులుగా‌ లోకంలో చెలామణి అవుతున్నారు. ఈ చదువు 'కొను' వారు, అమ్మేవారు నేడు వ్యాపారసరళిలోనే ఉంటున్నారు. అందుచేతనే గురుశిష్య‌ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. భగవద్విషయమైన 'ఎరుక' కలిగించేదే విద్య. విషయపరిజ్ఞాన మాత్రమైన దానిని విద్యగా ప్రాచీనులు పరిగణించేవారు కాదు. అందుచేతనే 'గురు' శబ్దము సనాతన ధర్మవివేచనలో విశిష్టార్థంలో పరిగణింపబడుట. గురు శబ్దానికి చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టువాడని అర్థము. అట్లే శాసింపబడువాడు శిష్యుడు. గురువుల యందు ఏవేని అప్రియమైన విషయాలు గమనిస్తే వాటిని గుప్తంగా ఉంచేవాడే ఛాత్రుడు. 'గురుదేవోభవ' అనే ఆర్యోక్తి‌ ఒకటున్నది. కబీరు‌ను ఎవరో ఒకమారు అడిగారట! 'దైవమూ గురువు ఒకేసారి దర్శనమిస్తే ఎవరికి ముందు చేతులెత్తి నమస్కరిస్తావు' అని వెంటనే క్ఞణం ఆలస్యం చేయకుండా గురువుకే ముందు నమస్కరిస్తానని చెప్పినాడట. గురువు స్థానము అంతటిది. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు. గురువుని గురించి శ్రీ అరవిందయోగి అభిబాషిస్తూ 'గురువును సాధారణముగా సాక్షాదీశ్వరావిర్భావముగా లేక ఈశ్వర ప్రతినిధిగా భావించెదరు. వారు తమ ఉపదేశముల వలన, అంతకంటే ఎక్కువగా తమ ప్రభావాదర్శముల వలన మాత్రమే గాక, స్వానుభవమును ఇతరులకు సంక్రమింప చేయునట్టి ఒక శక్తి మూలముననూ సాయపడుతుంటారు.' అన్నారు. 🌹 🌹 🌹 🌹 🌹 #మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ https://t.me/ChaitanyaVijnanam www.facebook.com/groups/chaitanyavijnanam/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹 LIGHT ON THE PATH - 144 🌹* *🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀* ✍️. ANNIE BESANT and LEADBEATER 📚. Prasad Bharadwaj CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21. *🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 11 🌻* 546. Both the astral impulses and the intuitions from above enter the etheric part of the physical brain from the astral plane, but the intuition would come originally either from the causal or from the buddhic body, as the case may be. Since both descend from above it is often difficult to distinguish between them. We shall be able to distinguish infallibly at a later stage, because then we shall have our consciousness opened above the astral level and will know certainly whether these promptings arise in the astral body or come from a higher plane. At present most people have not that advantage, and consequently they have to exercise their best judgment with such mind as they have succeeded in developing. 547. When the twenty-one rules are passed and the disciple at Initiation receives a touch of buddhic consciousness, the knowledge of unity appears to him as a great spiritual fact. After that experience there is a difference between him and the ordinary man who asks with his mind. It has often been said that unity is the characteristic of the buddhic plane. That, perhaps, requires a little more explanation. One may know something fairly completely in one’s causal body – know the essence of the thing, because the ego, working through the causal body, thinks abstract thoughts. He does not need to descend to examples, for his thoughts pierce through to the heart of the matter. But all that, however wonderful it is, is still done from the outside. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #LightonPath #Theosophy #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ https://t.me/Seeds_Of_Consciousness

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 15 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. నిజమైన ఐశ్వర్యం అన్నది నీ లోపల వుంటుంది. అది ఆత్మాశ్రయమైంది. అది నీ ఆత్మకు సంబంధించింది. 🍀* దేవుడు నీలోనే వున్నాడు . నిద్ర లేచిన వాళ్ళ భోదనల సారాంశం అది . తప్పని సరయిన భోధన అది. ఎక్కడకీ వెళ్ళకు. ఎక్కడా వెతక్కు నీకు ఎక్కడా కనిపించదు. బాహ్యంలో నీకేమీ కనిపించదు. నువ్వు అట్లాంటి ప్రయత్నంలో ఫలితం అందుకోలేవు. అసంపూర్ణంగా అసహనంగా, శూన్యంగా మిగిలిపోతావు. కారణం నిజమైన ఐశ్వర్యం అన్నది నీ లోపల వుంటుంది. అది ఆత్మాశ్రయమైంది. అది నీ ఆత్మకు సంబంధించింది. సాధారణ మానవుడు బహిర్ముఖుడు. నువ్వు పూర్తిగా దానికి వ్యతిరేకదిశలో సాగితే అది అంతర్ముఖత్వ మవుతుంది. నేను ప్రపంచానికి వ్యతిరేకిని కాను, వ్యక్తి ప్రమాదకారుడనీ అనను. ఒకసారి నిన్ను గూర్చి నువ్వు తెలుసుకుంటే నువ్వు ప్రపంచమంతా తిరగవచ్చు. నీ ఆనందాన్ని పంచుకోవచ్చు. నువ్వు ఆనందంలో జీవించవచ్చు. అప్పుడు సమస్య వుండదు. నువ్వు నీ అస్తిత్వంలో పునాది కలిగి వుంటే నీకు యిష్టమయినంత బహిర్ముఖంగా వుండవచ్చు. ఏదీ నీకు అపకారం కలిగించదు. నువ్వు మార్కెట్ మధ్యలో వుండొచ్చు. కానీ నీ ధ్యానాన్ని ఏదీ ఆటంకపరచలేదు. మొదటి విషయం, ముఖ్యమయిన విషయం నీలో నువ్వు నిలదొక్కుకోవాలి. నీలో నువ్వు నిలవాలి. నీ లోపలి వాస్తవంతో నిలవాలి. నా ప్రయత్నమంతా నీలో నిన్ను నిలపడానికే. నేను నీకు సత్యాన్ని యివ్వలేను. ఎవరూ అందివ్వలేరు. కానీ అదెక్కడ దొరుకుతుందో సూచన యివ్వగలను. అది చంద్రుడి మీద కనిపించదు, ఎవరెస్టు శిఖరం మీద కనిపించదు. అది నీలోనే కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని నీ లోపలి దాన్ని చూడడం నేర్చుకో. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 83 🌹* ✍️. సద్గురు కె. పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🌻 64. అంతఃకరణములు 🌻* భగవంతుడు మానవుడుగా భూమిపై దిగివచ్చినపుడు అతని చతుర్వ్యూహము కూడ అతనితో దిగివచ్చును. తాను వాసుదేవుడుగ దిగివచ్చును. తన అహంకారము సంకర్షణుడుగ దిగివచ్చును. తన బుద్ధి ప్రద్యుమ్నుడుగ దిగివచ్చును. తన మనోశక్తి అనిరుద్ధుడుగ దిగివచ్చును. శ్రీ కృష్ణావతారమున పై నాలుగు వ్యూహములు వరుసగ శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడుగా దేహమును ధరించిరి. శ్రీ రామావతారమున పై చతుర్వ్యూహములే, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడుగ దిగివచ్చిరి. పై వ్యూహము లన్నియు మానవుని యందు గూడ స్థితి గొన్నవి. అందు మొదటిది మానవుని యందలి దైవము. రెండవది అతని అహంకారము. మూడవది అతని బుద్ధి, నాల్గవది అతని మనస్సు. ఈ చతుర్వ్యూహములే అంతఃకరణములు. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. వివేక చూడామణి - 72 / Viveka Chudamani - 72🌹* ✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు* సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🍀. 19. బ్రహ్మము - 12 🍀* 255. అత్యున్నతమైన ఆ బ్రహ్మము మాటకు అందనిది. అయితే అది స్వచ్ఛమైన దివ్య దృష్టికి పూర్తి జ్ఞానము వలన మాత్రమే తెలుసుకొన బడుతుంది. ఆది అంతము అనేది లేని సత్యము అయిన ఆ బ్రహ్మమును నీవు నీ మనస్సులో ధ్యానించుము. 256. ఆరు విధములైన మార్పులకు అనగా క్షీణించుట, చావు, ఆకలి, దప్పిక, విచారము, మాయ అను వాటికి అంటని యోగి యొక్క హృదయము జ్ఞానేంద్రియములకు అందనిది, బుద్దికి తెలియనిది, మరియు శుద్ద తత్వమైన బ్రహ్మానివే నీవు. అట్టి నీవు నీ మనస్సులో బ్రహ్మాన్ని ధ్యానించుము. 257. మాయచే సృష్టించబడిన విశ్వములోని వివిధ పదార్థముల వివిధ దశలు, వాటికి ఏ విధమైన ఆధారము లేదు. ఈ సృష్టి మొత్తానికి ప్రత్యేకమైనది, ఏవిధమైన విభజన లేనిది, దేనితోనూ పోల్చలేనిది అయిన ఆ బ్రహ్మానివే నీవు. నీ మనస్సులో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 VIVEKA CHUDAMANI - 72 🌹* ✍️ Sri Adi Shankaracharya Swami Madhavananda 📚 Prasad Bharadwaj *🌻 19. Brahman - 12 🌻* 255. That Supreme Brahman which is beyond the range of all speech, but accessible to the eye of pure illumination; which is pure, the Embodiment of Knowledge, the beginningless entity – that Brahman art thou, meditate on this in thy mind. 256. That which is untouched by the sixfold wave; meditated upon by the Yogi’s heart, but not grasped by the sense-organs; which the Buddhi cannot know; and which is unimpeachable – that Brahman art thou, meditate on this in thy mind. 257. That which is the substratum of the universe with its various subdivisions, which are all creations of delusion; which Itself has no other support; which is distinct from the gross and subtle; which has no parts, and has verily no exemplar – that Brahman art thou, meditate on this in thy mind. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. మృతసంజీవని కవచం స్తోత్రం 🌹* *1)ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |* *మృత సంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా ||* *2) సారాత్సారతరం పుణ్యం గుహ్యా ద్గుహ్యతరం శుభమ్ |* *మహాదేవస్య కవచం మృతసంజీవనామకం ||* *3) సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |* *శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా ||* *4) వరా భయకరో యజ్వా సర్వదేవ నిషేవితః |* *మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా ||* *5) దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |* *సదాశివోఽగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా ||* *6) అష్టాదశ భుజోపేతో దండా భయకరో విభుః |* *యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాఽవతు ||* *7) ఖడ్గా భయకరో ధీరో రక్షోగణ నిషేవితః |* *రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాఽవతు ||* *8) పాశాభయ భుజః సర్వ రత్నాకర నిషేవితః |* *వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాఽవతు ||* *9) గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |* *వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా ||* *10)శంఖాభయ కరస్థో మాం నాయకః పరమేశ్వరః |* *సర్వాత్మాంతర దిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః ||* *11) శూలాభయకరః సర్వ విద్యానామధి నాయకః |* *ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః ||* *12) ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాఽధః సదాఽవతు |* *శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః ||* *13) భ్రూమధ్యం సర్వ లోకేశస్త్రినేత్రో లోచనేఽవతు |* *భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః ||* *14) నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |* *జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోఽవతు ||* *15) మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |* *పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ ||* *16) పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |* *నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః ||* *17) కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |* *గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః ||* *18) జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |* *పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః ||* *19) గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |* *మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః ||* *20) సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |* *ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ ||* *ఫల శృతి* *21) మృత సంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |* *సహస్రావర్తనం చాస్య పురశ్చరణ మీరితమ్ ||* *22) యః పఠేచ్ఛృణు యాన్నిత్యం శ్రావయేత్సు సమాహితః |* *స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే ||* *23) హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |* *ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన ||* *24) కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |* *అణిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తమః ||* *25) యుద్ధారంభే పఠిత్వేదమష్టా వింశతి వారకమ్ |* *యుద్ధ మధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే ||* *26) న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |* *విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా ||* *27) ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |* *అక్షయ్యం లభతే సౌఖ్య మిహలోకే పరత్ర చ ||* *28) సర్వవ్యాధి వినిర్ముక్తః సర్వరోగ వివర్జితః |* *అజరా మరణో భూత్వా సదా షోడశ వార్షికః ||* *29) విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |* *తస్మాదిదం మహా గోప్యం కవచం సముదాహృతమ్ ||* *3) మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |* *మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ ||* 🌹 🌹 🌹 🌹 🌹

+10 प्रतिक्रिया 1 कॉमेंट्स • 58 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 24 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB