*🌹. అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం 🌹* *🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀* ✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు ఆ ఛలోక్తి అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ప్రతి ఆంగ్లేయుడు మూడుసార్లు నవ్వుతాడు. అదే ఛలోక్తిని మీరు ఒక జర్మనీయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలాగే దానిని మీరు వివరించినప్పుడు కూడా అతను రెండవసారి మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. కానీ, ఏ జర్మనీయుడూ మూడవసారి నవ్వడు. ఎందుకంటే, ఆ విషయం అతనికి గుర్తుంచదు. ఆ రకంగా వారు నిబద్ధీకరించబడతారు. అదే ఛలోక్తిని మీరు ఒక అమెరికన్‌కు చెప్పగానే అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వు నవ్వి వెంటనే దాని గురించి పూర్తిగా మర్చిపోతాడు. అందుకే ఏ అమెరికన్ రెండవసారి నవ్వడు. అదే ఛలోక్తిని మీరు ఒక యూదునికి చెప్పినప్పుడు అతను ఏమాత్రం నవ్వకపోగా ‘‘పాత ఛలోక్తిని కూడా మీరు చాలా తప్పుగా చెప్తున్నారు’’అంటాడు. అది అతనికి కేవలం ఛలోక్తే కావచ్చు లేదా గొప్ప వేదాంతమో లేదా అతి చిన్న విషయమో లేదా చివరికి దేవుడైనా కావచ్చు. ఏదేమైనా పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే, అందరూ పెద్దల కోరిక ప్రకారం తమ సహజత్వాన్ని కూడా అణచుకుంటూ, వారు బోధించిన నిబద్ధీకరణలను పాటిస్తూ, పెరిగి పెద్దవారై, వారు ఆశించినట్లుగానే ప్రవర్తిస్తారు. వాస్తవానికి, ఎవరైనా తమ సహజత్వాన్ని మాత్రమే పని చెయ్యనివ్వాలి. కానీ, ఎవరూ అలా చెయ్యరు. పైగా, తమకు నూరిపోసిన దానినే అందరూ అనుసరిస్తారు. అందుకే అలాంటివారిని నేను ‘బానిసలు’ అంటాను. మీకు బోధించిన నిబద్ధీకరణలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మరుక్షణం వాటి ప్రభావం మీపై ఏమాత్రం ఉండక పోవడంతో మీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. వెంటనే మీరు తొలిసారిగా మీ జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించడం ప్రారంభిస్తారు. అందువల్ల మీరు ఎలా ప్రవర్తిస్తారో, తరువాత ఏమి జరుగుతుందో ఎవరూ ఏమాత్రం ఊహించలేరు. ఎందుకంటే, అస్తిత్వం మీ ద్వారా స్పందిస్తోంది. అందువల్ల మీరు ఇప్పుడు మునుపటిలా లేరు. ఇంతవరకు కేవలం సమాజం మాత్రమే మీ ద్వారా స్పందిస్తూ వచ్చింది. కాబట్టి, ఎలాంటి ప్రణాళికలు, స్థిరమైన పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా, ఏ క్షణంలో ఏమి జరిగినా అప్రమత్తతతో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లైతే, మీరు ప్రామాణికంగా, వాస్తవంగా మారినట్లే. కాబట్టి, ‘‘అధికారికత, ప్రామాణికత’’అనే పదాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మామూలుగా మీరు మతాచార్యుడు, రాజకీయ నాయకుడు, తల్లిదండ్రుల అధికారిక నిబద్ధీకరణల ప్రకారమే స్పందిస్తారు. సవాలు చేసే పరిస్థితి ఎప్పుడు ఎలాంటిది ఎదురైనా, స్వేచ్ఛాపరుడు ఎప్పుడూ తన ప్రామాణికతకు అనుగుణంగా పూర్తిగా స్పందిస్తూ ప్రవర్తిస్తాడే కానీ, ఏ అధికారానికీ తలవంచి ప్రవర్తించడు. కనీసం అలా జరుగుతుందని కూడా అతను ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే, అతనికే తెలియకుండా అంతా జరిగిపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏ సమాధానం చెప్తానో నాకే తెలియదు. నేను సమాధానం చెప్పిన తరువాత మాత్రమే ‘‘ఓహో, ఇదా మీ ప్రశ్నకు నా సమాధానం’’అని నాకు తెలుస్తుంది. నేను ఉన్నాను, మీరు అడిగిన ప్రశ్న ఉంది. కాబట్టి, మీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది. అడిగిన దానికి వెంటనే చక్కగా స్పందిస్తూ సమాధానం చెప్పడమనేది ఒక ప్రామాణికమైన బాధ్యత. చైతన్యరహితులైన వ్యక్తులు-పిరికిగా, ధైర్యంగా, సహనంగా, అసహనంగా- ఇలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మీరు ఏమాత్రం ఊహించలేరు. - ఇంకాఉంది. 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

*🌹. అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌,  📚. ప్రసాద్ భరద్వాజ

ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు ఆ ఛలోక్తి అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ప్రతి ఆంగ్లేయుడు మూడుసార్లు నవ్వుతాడు.

అదే ఛలోక్తిని మీరు ఒక జర్మనీయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలాగే దానిని మీరు వివరించినప్పుడు కూడా అతను రెండవసారి మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. కానీ, ఏ జర్మనీయుడూ మూడవసారి నవ్వడు. ఎందుకంటే, ఆ విషయం అతనికి గుర్తుంచదు. ఆ రకంగా వారు నిబద్ధీకరించబడతారు.

అదే ఛలోక్తిని మీరు ఒక అమెరికన్‌కు చెప్పగానే అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వు నవ్వి వెంటనే దాని గురించి పూర్తిగా మర్చిపోతాడు. అందుకే ఏ అమెరికన్ రెండవసారి నవ్వడు. 

అదే ఛలోక్తిని మీరు ఒక యూదునికి చెప్పినప్పుడు అతను ఏమాత్రం నవ్వకపోగా ‘‘పాత ఛలోక్తిని కూడా మీరు చాలా తప్పుగా చెప్తున్నారు’’అంటాడు. అది అతనికి కేవలం ఛలోక్తే కావచ్చు లేదా గొప్ప వేదాంతమో లేదా అతి చిన్న విషయమో లేదా చివరికి దేవుడైనా కావచ్చు. ఏదేమైనా పెద్ద తేడా ఏముండదు. 

ఎందుకంటే, అందరూ పెద్దల కోరిక ప్రకారం తమ సహజత్వాన్ని కూడా అణచుకుంటూ, వారు బోధించిన నిబద్ధీకరణలను పాటిస్తూ, పెరిగి పెద్దవారై, వారు ఆశించినట్లుగానే ప్రవర్తిస్తారు. వాస్తవానికి, ఎవరైనా తమ సహజత్వాన్ని మాత్రమే పని చెయ్యనివ్వాలి. కానీ, ఎవరూ అలా చెయ్యరు. పైగా, తమకు నూరిపోసిన దానినే అందరూ అనుసరిస్తారు. అందుకే అలాంటివారిని నేను ‘బానిసలు’ అంటాను.

మీకు బోధించిన నిబద్ధీకరణలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మరుక్షణం వాటి ప్రభావం మీపై ఏమాత్రం ఉండక పోవడంతో మీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. వెంటనే మీరు తొలిసారిగా మీ జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించడం ప్రారంభిస్తారు. 

అందువల్ల మీరు ఎలా ప్రవర్తిస్తారో, తరువాత ఏమి జరుగుతుందో ఎవరూ ఏమాత్రం ఊహించలేరు. ఎందుకంటే, అస్తిత్వం మీ ద్వారా స్పందిస్తోంది. అందువల్ల మీరు ఇప్పుడు మునుపటిలా లేరు. 

ఇంతవరకు కేవలం సమాజం మాత్రమే మీ ద్వారా స్పందిస్తూ వచ్చింది. కాబట్టి, ఎలాంటి ప్రణాళికలు, స్థిరమైన పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా, ఏ క్షణంలో ఏమి జరిగినా అప్రమత్తతతో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లైతే, మీరు ప్రామాణికంగా, వాస్తవంగా మారినట్లే. కాబట్టి, ‘‘అధికారికత, ప్రామాణికత’’అనే పదాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 

మామూలుగా మీరు మతాచార్యుడు, రాజకీయ నాయకుడు, తల్లిదండ్రుల అధికారిక నిబద్ధీకరణల ప్రకారమే స్పందిస్తారు. సవాలు చేసే పరిస్థితి ఎప్పుడు ఎలాంటిది ఎదురైనా, స్వేచ్ఛాపరుడు ఎప్పుడూ తన ప్రామాణికతకు అనుగుణంగా పూర్తిగా స్పందిస్తూ ప్రవర్తిస్తాడే కానీ, ఏ అధికారానికీ తలవంచి ప్రవర్తించడు. కనీసం అలా జరుగుతుందని కూడా అతను ఏమాత్రం ఊహించలేదు. 

ఎందుకంటే, అతనికే తెలియకుండా అంతా జరిగిపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏ సమాధానం చెప్తానో నాకే తెలియదు. నేను సమాధానం చెప్పిన తరువాత మాత్రమే ‘‘ఓహో, ఇదా మీ ప్రశ్నకు నా సమాధానం’’అని నాకు తెలుస్తుంది. 

నేను ఉన్నాను, మీరు అడిగిన ప్రశ్న ఉంది. కాబట్టి, మీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది. అడిగిన దానికి వెంటనే చక్కగా స్పందిస్తూ సమాధానం చెప్పడమనేది ఒక ప్రామాణికమైన బాధ్యత. చైతన్యరహితులైన వ్యక్తులు-పిరికిగా, ధైర్యంగా, సహనంగా, అసహనంగా- ఇలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మీరు ఏమాత్రం ఊహించలేరు. 

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+19 प्रतिक्रिया 2 कॉमेंट्स • 66 शेयर

*🌹Osho Daily Meditations - 1🌹* 📚. Prasad Bharadwaj *🍀 1 . ILLUMINATION 🍀* The moment you are illuminated, the whole if existence is illuminated. If you are dark, then the whole if existence is dark. It all depends on you. There are a thousand and one fallacies about meditation prevalent all around the world. Meditation is very simple: It is nothing but consciousness. It is not chanting, it is not using a mantra or a rosary. These are hypnotic methods. They can give you a certain kind of rest-nothing is wrong with that rest; if one is just trying to relax, it is perfectly good. Any hypnotic method can be helpful, but if one wants to know the truth, then it is not enough. Meditation simply means transforming your unconsciousness into consciousness. Normally only one-tenth of our mind is conscious, and nine-tenths is unconscious. Just a small part of our mind, a thin layer, has light; otherwise the whole house is in darkness. And the challenge is to grow that small light so much that the whole house is flooded with light, so that not even a nook or corner is left in darkness. When the whole house is full of light, then life is a miracle; it has the quality of magic. Then it is no longer ordinary- everything becomes extraordinary. The mundane is transformed into the sacred, and the small things of life start having such tremendous significance that one could not have ever imagined it. Ordinary stones look as beautiful as diamonds; the whole of existence becomes illuminated. The moment you are illuminated, the whole of existence is illuminated. If you are dark, then the whole of existence is dark. It all depends on you. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ Join and Share www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹 LIGHT ON THE PATH - 133 🌹* *🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀* ✍️. ANNIE BESANT and LEADBEATER 📚. Prasad Bharadwaj CHAPTER 10 - THE Note on 20th RULE *🌻 20. do you enter into a partnership of joy, which brings indeed terrible toil and profound sadness, but also a great and ever-increasing delight. - 2 🌻* 505. C.W.L. – You enter into a partnership of joy, but it brings also terrible toil and profound sadness, says the Master’s note. All of that is true, but it is also true that the ever-increasing joy counterbalances the sadness. 506. Every student who has developed his faculties fully is, by the hypothesis, a sympathetic man; he must pass through a period of sadness and almost of despair, because of all the sorrow and suffering which he sees. Because people are backward in evolution and are not yet reasonable, there is in evidence much more of suffering and sorrow, of anger, hatred, jealousy, envy and the like than of high virtues, so that there is a preponderance of unpleasant vibrations from humanity. This shows itself in the astral world, so that any man who becomes fully developed astrally becomes at the same time aware of the sorrow and trouble of the world – aware of it only in a vague way, but it is ever present with him as a weight resting upon him. Constantly individual instances of the astral sorrow and suffering which happen to occur in his neighbourhood also press strongly upon him. In addition any catastrophe involving a great deal of sorrow to a large number of people distinctly influences the astral atmosphere of the world. 507. The student has to learn how to receive that without being weighed down by it, and that takes a considerable time. He gradually learns to look more deeply, and as time goes on he begins to see that all this trouble is necessary under the circumstances which men themselves have created. The suffering that comes is a necessity because of their great carelessness and laxity. If men had been a little more careful a very great part of it could easily have been avoided. I have mentioned before that the real suffering brought to us by karma from past lives is perhaps a tenth of that which comes to us, and the other nine-tenths is the result of our own wrong attitude here and now, in this life. In that sense there is a vast amount of entirely unnecessary suffering. But the other side of the shield is that while people persist in taking the wrong attitude, in thinking and acting foolishly, under the eternal law suffering must come upon them; in an indirect way that is distinctly good, because it is bringing them to a sense of their own folly. The pity is that they need so very much reminding, that they cannot at once take the hint and alter their attitude – so much suffering might be saved if that could be. 508. This seems to all of us who have studied the matter very easy to see. I cherish a hope, therefore, and I think a well-founded hope, that the suffering of the world will diminish very rapidly as soon as the common-sense view of things is accepted by a fairly large minority of people. They will come to see that they are making their own trouble for themselves, and in process of time they will refrain from all that is undesirable, purely from the common-sense point of view. Members of the Theosophical Society ought to be displaying before the world an example of the Theosophical attitude towards life, but there are many of them who, although they know these truths, find it hard to put them into practice. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ https://t.me/Seeds_Of_Consciousness

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 2 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ మనిషికి ప్రేమ గానంగా మారగలిగిన శక్తి వుంది. ప్రేమ నాట్యంగా పరివర్తన చెందగలిగే సామర్థ్యముంది. కానీ కొద్ది మంది, అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే అట్లా కాగలుగుతున్నారు. అందరూ విత్తనాలుగా జన్మించారు. కొద్ది మందిని మినహాయిస్తే అందరూ విత్తనాలుగానే చనిపోతున్నారు. నిష్ఫలంగా నీరుగారి పోతున్నారు. నాకు తెలిసినంత మేరకు గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు వెళ్ళే జనం ప్రేమతో వెళ్ళడం లేదు. భయం కొద్దీ వెళుతున్నారు. ముసలివాళ్ళు మరీ ఎక్కువ మంది వెళుతూ వుంటారు. కారణం వాళ్ళకు మరణమంటే భయం. వాళ్ళు జీవితంలో ఏదో అపూర్వమయిన దాన్ని అందుకోవటం వల్ల ఆలయాలకు వెళ్ళడం లేదు. మరణమనే చీకటి వాళ్ళను సమీపిస్తుండటంతో భయపడి వెళుతున్నారు. ఏదో రక్షణ కోసం వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసొచ్చింది. వాళ్ళ డబ్బు వాళ్ళతో బాటు రాదు. స్నేహితులు వెంట రారు. వాళ్ళ కుటుంబం వాళ్ళని వదిలేస్తుంది. అందువల్ల నిరాశతో వాళ్ళు దేవుడనే అభిప్రాయానికి అతుక్కుపోతారు. యిదంతా ప్రేమ వల్ల, కృతజ్ఞత వల్ల కలిగే అభిప్రాయం కాదు. భక్తి కాదు. భయం వల్ల కలిగేది. భయం వల్ల పుట్టే దేవుడు నకిలీ దేవుడు. నా సమస్త ప్రయత్నం అస్తిత్వ దర్శనం కోసం అన్ని కిటికీలు తెరిచి వుంచడం. దాని వల్ల మీరు భయం కొద్ది దేవుడి దగ్గరకి వెళ్ళరు. మీరు అనుభవ సౌందర్యం గుండా, సృజనాత్మక అనుభవం గుండా ఆ, ప్రేమానుభవం గుండా దైవాన్ని సమీపిస్తారు. వ్యక్తి ఈ అనుభవాల గుండా వెళితే అతని సంబంధం అద్భుతంగా వుంటుంది. అపూర్వంగా వుంటుంది. అది రూపాంతరం చెందిస్తుంది. కేవలం ఒక్కసారి ఒక్క అనుభవం అస్తిత్వంతో ఏర్పడితే చాలు. అప్పుడు నువ్వు ఎప్పటికీ వెనకటిలా వుండవు. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #నిర్మలధ్యానములు Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 70 🌹* ✍️. సద్గురు కె. పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🌻 51. ముక్కుసూటి మార్గము 🌻* అతి చిన్న జీవియందు, అతి పెద్ద దైవమునందు నిన్ను నీవు దర్శించుట ఆత్మ దర్శనామార్గము. ఇట్లు దర్శించు సాధకుడు దేనిని అశ్రద్ధ చేయడు. మానవ మేధస్సు గొప్ప విషయములందు ఆసక్తి కలిగియుండుటచే ఆత్మ దర్శనమునకు అర్హత కలిగియుండదు. అట్టి అర్హత కలుగవలె నన్నచో ఆడంబరములకు తల ఒగ్గని మనస్సేర్పడ వలెను. ఆత్మతత్త్వ మన్నిటను నిండి యున్నది గనుక అన్నిటి యందు దానిని దర్శించుట క్షేమమగు మార్గము. ఇట్లు దర్శించువానికి భ్రమ, భ్రాంతి కలుగును. క్రమముగ అతడు సత్యదర్శనుడు కాగలడు. పెద్దపెద్ద ఘనకార్యములను నిర్వహించువారు చిన్న విషయము లందు అశ్రద్ధవలన తలక్రిందులగుట, పతనము చెందుట లక్షల సార్లు జరిగినది. పర్వత శిఖరము నధిరోహించినవాడు ఇంటి గడప దాటుచు జారిపడి ఎముకలను విరుగగొట్టు కొనిన సందర్భములు గలవు. ఆత్మ ఒకే శ్రద్ధతో సమస్తమును ఆవరించి యున్నది. ఆత్మకు పెద్ద-చిన్న లేదు. అంతయు తానే. ఆత్మదర్శనాభిలాషికి గూడ అట్టి గుణము అలవడవలెను. “సమస్తము నేనే. నేను కానిదేదియు లేదు. అందరియందు నన్నే దర్శింతును. ప్రేమింతును. ఆదరింతును. స్ఫూర్తితో ప్రతిస్పందింతును” అని ప్రతి ఉదయము భావన చేసి, ఆ భావనను ఆచరణమున పెట్టుటకు ప్రయత్నించుట సూటియగు సాధన. ఇట్టి సాధనా మార్గమున మరపు కలిగినను మరల మరల ప్రయత్నించుటయే ఉపాయము. ప్రతి సాయంత్రము నీ ఆత్మదర్శనా సాధన ఎట్లు సాగినదో పర్యాలోచనము చేయుము. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ Join and Share భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🌹. వివేక చూడామణి - 59 / Viveka Chudamani - 59🌹* ✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు* సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🍀. 18. విశ్వము - 1 🍀* 213, 214. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసు కొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు. 216. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించ గలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 VIVEKA CHUDAMANI - 59 🌹* ✍️ Sri Adi Shankaracharya Swami Madhavananda 📚 Prasad Bharadwaj *🌻18. The Universe - 1 🌻* 213-214. The Guru answered: Thou has rightly said, O learned man ! Thou art clever indeed in discrimination. That by which all those modifications such as egoism as well as their subsequent absence (during deep sleep) are perceived, but which Itself is not perceived, know thou that Atman – the Knower – through the sharpest intellect. 215. That which is perceived by something else has for its witness the latter. When there is no agent to perceive a thing, we cannot speak of it as having been perceived at all. 216. This Atman is a self-cognised entity because It is cognised by Itself. Hence the individual soul is itself and directly the Supreme Brahman, and nothing else. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. వివేక చూడామణి - 59 / Viveka Chudamani - 59🌹* ✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు* సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🍀. 18. విశ్వము - 1 🍀* 213, 214. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసు కొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు. 216. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించ గలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 VIVEKA CHUDAMANI - 59 🌹* ✍️ Sri Adi Shankaracharya Swami Madhavananda 📚 Prasad Bharadwaj *🌻18. The Universe - 1 🌻* 213-214. The Guru answered: Thou has rightly said, O learned man ! Thou art clever indeed in discrimination. That by which all those modifications such as egoism as well as their subsequent absence (during deep sleep) are perceived, but which Itself is not perceived, know thou that Atman – the Knower – through the sharpest intellect. 215. That which is perceived by something else has for its witness the latter. When there is no agent to perceive a thing, we cannot speak of it as having been perceived at all. 216. This Atman is a self-cognised entity because It is cognised by Itself. Hence the individual soul is itself and directly the Supreme Brahman, and nothing else. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹 DAILY WISDOM - 96 🌹* *🍀 📖 The Ascent of the Spirit 🍀* 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj *🌻5. Interpreting Everything from the Point of View of the Ideal 🌻* A spiritual life is that conduct or way of living and mode of thinking and understanding which enables one to interpret every situation in life—physical, social, ethical, political or psychological—from the point of view of the ideal that is above and is yet to be reached, notwithstanding the fact that it is a remote ideal in the future. The inability to interpret the practical affairs of life, and the present state of existence in terms of the higher ideal immediately succeeding, would make us incomplete human beings and keep us unhappy. It is only the animal nature that is incapacitated in this respect. The animals and even human beings who have the animal nature preponderating in them cannot interpret present situations from the point of view of the ideal that is transcendent to the present state. And once we are awakened to the capacity of being able to understand and interpret the lower in the light of the higher, then it is that we can be called real humans, for the superiority of humans over animals lies just in this special endowment. Merely because one walks with two legs, one need not necessarily be regarded as truly human. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB