Eswar Tanikella
Eswar Tanikella Mar 25, 2020

ఋష్యసాంప్రదాయం అనుసరణీయం

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
SRINIVASASAI DURGA May 9, 2020

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌹. మనోశక్తి - Mind Power - 10 🌹 Know Your Infinite Mind 🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴 సంకలనం : శ్రీవైష్ణవి 📚. ప్రసాద్ భరద్వాజ Q 11a) :-- ఆలోచన అంటే ఏమిటి? Ans ):-- 1)మన అంతర్ ప్రపంచం నుండి ఏర్పడే ప్రతి ఫీలింగ్,భావన,కోరిక,ఊహ,కల.... వీటన్నింటిని ఆలోచన గా పరిగణించవచ్చు. 2) మన ఆలోచనకు విద్యుదయస్కాంత శక్తి ఉంటుంది, for ex:-- t.v (టెలివిజన్) ని తీసుకుందాం, t. v లో కనిపించే ప్రతిబింబాలన్ని విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఏర్పడుతున్నాయి. అలాగే భూమి మీద కూడా పదార్ధంతో కూడిన వస్తువులు, భౌతిక సంఘటనలు , భౌతిక వాతావరణం అన్నీ అంతర్ ప్రపంచం నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత ఆలోచనా తరంగాలు నుండి బాహ్యప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. 3) మన ఆలోచనా తరంగాల యొక్క శక్తితీవ్రత ఎంత ఉంటే అంతకాలం భౌతిక వాస్తవం పొందిన వస్తువు, లేదా భౌతిక సంఘటన జీవించిఉంటుంది. 4) బలహీనమైన ఆలోచన తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన కొద్ది కాలం మాత్రమే మనుగడ సాగించి తరువాత అంతరించిపోతుంది. 5) భూమి మీద భౌతిక సంఘటన అనగా మన జీవితంలో కి ప్రవేశించిన భౌతిక సంఘటన ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఆ ఆలోచనా తరంగాలుకు మనం ఎంత బలాన్నిచ్చి ప్రభావితం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు ఆలోచనలు మనలో ఆగిపోయిన వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది. 5) అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమమేమి లేదు,వాటి ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఉన్న ఇతర dimensions లో రూపాంతరం చెందుతాయి. 6) ఆలోచనలను వైరస్ తో పోల్చవచ్చు,వైరస్ లు మన దేహంపై చర్యలు జరిపి వాటి చర్యలు ద్వారా దేహంలో జీవరసాయనిక మార్పులు ఎలా తేగలవో, అలానే ఆలోచనలు కూడా మన దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. 7) వైద్య శాస్త్రానికి అంతుచిక్కని జీవరసాయనాలను, enzymes ని ఆలోచనాశక్తి పుట్టిస్తుంది. 8) ఆలోచనల నుండి feelings, emotions పడుతున్నాయి, దేహంలోని జీవకణాలు ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి దేహఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయో, అలానే ఆలోచన తరంగాలు ఒక తరహా నిర్మాణం కలిగి భౌతిక సంఘటనలు ఏర్పరుస్తున్నాయి. 9) +ve ఆలోచనలు ఇతర +ve ఆలోచనలను ఆకర్షిస్తాయి,౼ve ఆలోచనలు ఇతర ౼ve ఆలోచనలను ఆకర్షిస్తాయి. 🌹 🌹 🌹 🌹 🌹

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Rohini Mahesh May 10, 2020

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Rohini Mahesh May 10, 2020

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Kotha Ramakrishna May 10, 2020

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🌹. మనోశక్తి - Mind Power - 9 🌹 Know Your Infinite Mind 🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴 సంకలనం : శ్రీవైష్ణవి 📚. ప్రసాద్ భరద్వాజ Q 10 :--వర్తమానంలో ఉండడం వల్ల లాభాలేంటి? వర్తమానంలో జీవిస్తే గతాన్ని ఎలా పునర్నిర్మించవచ్చు? మరియు భవిష్యత్తును ఎలా మలచుకోవచ్చు? A:-- 1) వర్తమానమే బహుమానం. గతంలో ఏమైనా వర్తమానం మన చేతుల్లో ఉంది. 2) వర్తమానాన్ని చక్కపెడితే భవిష్యత్తు automatic గా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తు లో ఏమి జరగాలో ముందే నిర్ణయించబడదు. 3) భవిష్యత్తు ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. for ex:--బంకమట్టిని తీసుకుందాం. దానిని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చు. అదేవిధంగా వర్తమానాన్ని సరిచేస్తే భవిష్యత్తు కూడా మారుతుంది. 4) chess game ని పరిశీలిద్దాం. పావులను కదపడంలో కొన్ని తప్పులు చేసామనుకోండి, అలాగని ఆట గతం లో లేదు. ఇప్పుడు మనం వర్తమానంలో ఆ పావులను సక్రమంగా కదుపుతున్నామో లేదా అనే దానిపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట automatic గా మారుతుంది.అప్పుడు భవిష్యత్తు యొక్క గెలుపు, ఓటములు కూడా automatic గా మారుతాయి. అంటే ఇక్కడ ఏమయ్యింది, వర్తమానం గతాన్ని పునర్నిర్మించింది, భవిష్యత్తుని కూడా సృష్టించింది. అంతేగాని గతము, భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించలేదు. 5) గతకాలంలో చేసిన తప్పులు, గతజన్మలో చేసిన తప్పులు ఇప్పుడు నెమరువెయ్యడం అర్థరహితం. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు దాటుకుని, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాము. దానిని వర్తమానంలో implement చేస్తే చాలు. గతం తుడిచి పెట్టుకుపోతుంది. భవిష్యత్తు మలచబడుతుంది. 6) ఒకవేళ గతంలోకి చూడవలసివస్తే, ఆనందంగా ఉన్న క్షణాలు, ఆరోగ్యంగా ఉన్న క్షణాలు, విజయాలు సాధించిన క్షణాలు, గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అవి మనకు మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను, ఇస్తాయి. 7) మనలో ఏమన్నా లోపాలున్నాయని మనం గుర్తిస్తే, మనం కొంత సాధన చేసి చైతన్య శక్తిని ఆ లోపాలవైపు కేంద్రీకరిస్తే చాలు, ఆ లోపం సరిదిద్దబడి, విజయాన్ని పొందుతాము. 🌹 🌹 🌹 🌹 🌹

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🌹. మనోశక్తి - Mind Power - 8 🌹 Know Your Infinite Mind 🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴 సంకలనం : శ్రీవైష్ణవి 📚. ప్రసాద్ భరద్వాజ Q 8 :-- conscious మైండ్ మనకున్న తప్పుడు అభిప్రాయాలతో మనల్ని పరిధుల్లో ఎలా ఉంచుతుంది? A:-- 1) జీవితం దుఃఖమయం, గతజన్మ పాపం వల్ల దేహం తీసుకోవడం జరిగింది. నాకు మహిమాన్విత శక్తి లేదు. గతంలో చేసిన కర్మల వల్ల దుఃఖిస్తున్నాను. పరిస్థితులు ముందు నేను నిస్సహాయుడ్ని, వాటిని అదుపులో ఉంచలేను. నా వ్యక్తిత్వం ప్రవర్తన బాల్యం నుండి వచ్చింది. దానిని నేను మార్చలేను. 2) అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తున్నారు, నేను గొప్పవాడ్ని. నాకు తెలిసిన సత్యం ఇంకెవ్వరికి తెలియదు. నా తెగవాళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వారందరు హీనమైనవారు. 3) వయస్సు పెరిగే కొద్ది దేహం యొక్క శక్తి క్షీణించి,శ రీరం అనారోగ్యాలుపాలు అవుతుంది. 4) నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం, కలలు కనడం కూడా రాదు. 5) దురదృష్టం ఎప్పుడు నన్ను వెంటాడుతూవుంటుంది. ధనం వల్ల వచ్చే లాభం ఏమి లేదు.ఆశాపూరితులే ధనార్జన చేస్తారు, ధన సంపాదన వల్ల ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఆనందంగా జీవించలేరు. 6) పూర్వీకుల జీన్స్ ద్వారా నాకు అనారోగ్యం, ఊబకాయం వచ్చింది. ఏ పనిని సక్రమంగా చేయను, నా స్వభావమే అంత, నన్ను ఎవరు ఇష్టబడరు. ఇలాంటి తప్పుడు అభిప్రాయాలతో మనం ఎన్నో పరిమితులతో conscious మైండ్ ని ఉపయోగించుకోలేక పోతున్నాము. 🌹 🌹 🌹 🌹 🌹

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB