*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 7 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం. 🍀* ప్రేమ ప్రచారం చెయ్యకు. ప్రేమ గురించి వివరించకు. సమస్త అస్తిత్వాన్ని ప్రేమించు. అదొక యధార్థం. నిజానికి చెట్లు, పర్వతాలు, మనుషులు వేరు వేరు కాదు. మనం కలిసి భాగస్వామ్యం వహిస్తాం. మనం గాఢమయిన సమశృతిలో వుంటాం. మనం ఆక్సిజన్ ని పీలుస్తాం. కార్బన్‌ డయాక్సైడ్ ని వదుల్తాం. చెట్లు కార్బన్‌డయాక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని వదుల్తాయి. అందు వల్ల చెట్లు లేకుంటే మనం లేము. మనం కలిసి వున్నాం. కలగలిసి వున్నాం. అట్లాగే ఈ అనంత విశ్వం అంతస్సంబంధం కలిగి వుంది. కాబట్టి ప్రదర్శించకుండా ప్రేమించు. చెట్లని, నక్షత్రాల్ని, పర్వతాల్ని, జనాల్ని, జంతువుల్ని ప్రేమించు. నువ్వు ఎవర్ని ప్రేమిస్తున్నావన్నది విషయం కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 7 🌹*
✍️.  సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం. 🍀*

ప్రేమ ప్రచారం చెయ్యకు. ప్రేమ గురించి వివరించకు. సమస్త అస్తిత్వాన్ని ప్రేమించు. అదొక యధార్థం. నిజానికి చెట్లు, పర్వతాలు, మనుషులు వేరు వేరు కాదు. మనం కలిసి భాగస్వామ్యం వహిస్తాం. మనం గాఢమయిన సమశృతిలో వుంటాం. 

మనం ఆక్సిజన్ ని పీలుస్తాం. కార్బన్‌ డయాక్సైడ్ ని వదుల్తాం. చెట్లు కార్బన్‌డయాక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని వదుల్తాయి. అందు వల్ల చెట్లు లేకుంటే మనం లేము. మనం కలిసి వున్నాం. కలగలిసి వున్నాం. అట్లాగే ఈ అనంత విశ్వం అంతస్సంబంధం కలిగి వుంది. 

కాబట్టి ప్రదర్శించకుండా ప్రేమించు. చెట్లని, నక్షత్రాల్ని, పర్వతాల్ని, జనాల్ని, జంతువుల్ని ప్రేమించు. నువ్వు ఎవర్ని ప్రేమిస్తున్నావన్నది విషయం కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 261 / Sri Lalitha Chaitanya Vijnanam - 261 🌹* *సహస్ర నామముల తత్వ విచారణ* ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ మూల మంత్రము : *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా । సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀* *🌻261. 'ప్రాజ్ఞాత్మిక' 🌻* ప్రాజ్ఞాత్మిక అనగా పూర్తిగ ఆత్మయందు విచ్చుకొనిన ప్రజ్ఞగ నున్న శ్రీదేవి. ప్రాజ్ఞుడనగా తెలిసినవాడు. విజ్ఞానవంతుడు, జ్ఞాన వంతుడు, అంతర్లోక బహిర్లోక విషయములు తెలిసినవాడు. ఈ తెలియుట శ్రీమాత సాన్నిధ్యమే. ఒక జీవుని యందు జ్ఞానముగను, విజ్ఞానముగను శ్రీదేవియే యున్నదని తెలియవలెను. గ్రుడ్డి దీపము నుండి, సూర్యుని వఱకు గల అశేష రూపములలో గల వెలుగు శ్రీదేవి అని తెలియవలెను. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 261 🌹* *1000 Names of Sri Lalitha Devi* ✍️. Ravi Sarma 📚. Prasad Bharadwaj *🌻Prājñātmikā प्राज्ञात्मिका (261)🌻* She is known as prājñātmikā in the suṣupti stage, the stage of deep sleep. This is an extension of the previous nāma. Prājñā is the manifestation of individual soul in the casual body. As such, it is associated with the Brahman, the aggregate of entire casual bodies. If Brahman controls the universe, at microcosmic level, prājña controls individual existence. Vāc Devi-s after having described the three known stages, now proceed to explain the fourth state of consciousness called turya. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 13 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. దేవుడంటే ఆనందం. దేవుడంటే శాశ్వత తత్వం. 🍀* ఫ్రెడరిక్ నిషే! దేవుడు చనిపోయాడు' అన్నాడు. కానీ ఎవరూ అతన్ని 'ఇంతకూ దేవుణ్ణి ఎవరు చంపారు?” అని అడగలేదు. అక్కడ రెండు అవకాశాలున్నాయి. అతను ఆత్మహత్య చేసుకుని వుండాలి. లేదా ఎవరైనా అతన్ని హతమార్చి వుండాలి. దేవుడు ఆత్మహత్య చేసుకోడు. అది అసాధ్యం. కారణం దేవుడంటే ఆనందం. ఆనందం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దేవుడంటే శాశ్వత తత్వం. కాబట్టి ఆత్మహత్య అన్నది అసాధ్యం కాబట్టి అతన్ని ఎవరో హత్య చేసి వుండాలి. మతాధికారులు ఆ పని చేసి వుంటారు. ఈ కుట్రలో అన్ని మతాలకు సంబంధించిన అందరు పెద్దలు భాగస్వామ్యం వహించారు. వాళ్ళు దేవుణ్ణి చంపారు. వాళ్ళు నిజమైన దేవుణ్ణి చంపలేరనుకోండి. వాళ్ళు తాము సృష్టించిన దేవుణ్ణి చంపగలరు. అర్థం లేని పదివేల సంవత్సరాల మత చరిత్రలో జరిగిందిది. నేను యిచ్చే సలహా. ప్రేమని అన్వేషించండి. దేవుణ్ణి గురించి మరిచిపొండి. దైవత్వమన్నది దానంతట అదే వస్తుంది. అనివార్యంగా వస్తుంది. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 81 🌹* ✍️. సద్గురు కె. పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🌻 62. చర్విత చర్వణము 🌻* ప్రస్తుత కాలము పూర్వకాలమును గుర్తుచేయు చున్నది. కాల చక్రమున మానవజాతి చరిత్రలో చేసిన పొరపాట్లే మరల చేయుట కనిపించును. ఇప్పుడు జరుగుచున్న సంఘటనలన్నియు వినాశమును ప్రోత్సహించునవిగ గోచరించుచున్నవి. అట్లాంటిస్ నాగరికత జలమయం కాకముందు వారును యిట్లే ప్రవర్తించిరి. సన్నివేశముల వివరములలో క్రొత్తదనమున్నదిగాని విధానమంతయు పాతయే. అపుడును నకిలీ భాష్యకారులు, కపటయోగులు చాలమంది పామరులను భ్రష్టు పట్టించినారు. ఇప్పుడును అదే జరుగుచున్నది. ఓనమ లు రానివారు గూడ మహాత్ములుగ గుర్తింపబడుటకు తపన చెందుతున్నారు. కపట వేషణము, భాషణము, సత్యదూరమగు సాధనా పద్ధతులు, భ్రమల యందాకర్షణ అప్పుడును జరిగినది, ఇప్పుడును జరుగుచున్నది. కృతఘ్నత, ఆధ్యాత్మిక అనాగరికత, ఆటవిక ఆధ్యాత్మిక ప్రదర్శనములు అప్పుడు ఇప్పుడును గూడ మరల మిక్కుటముగ గోచరించుచున్నవి. అట్లాంటిస్ నాగరికతలో గూడ ఆకాశగమన విద్య గలదు. వారును వినువీధిలో త్వరితముగ ప్రయాణము చేయుటకు పరికరములు కలిగియుండిరి. వేగముగ కదలుటకు, త్వరితముగ కబళించుటకు, బలముతో ఆక్రమించుటకు ఆ పరికరములను వాడుచుండిరి. అప్పుడును ఇప్పుడును కూడ భౌగోళిక సంచారము, గ్రహాంతర సంచారము జరిగినది, జరుగుచున్నది. అప్పుడును ఇప్పుడును కూడ ఆలయములను ధ్వంసము చేయుట, అపవిత్రము చేయుట, అపహాస్యము చేయుట జరిగినవి, జరుగుచున్నవి. సోమనాథుడు, కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్యా రాముడు, మధురానాథుడు భారతమున అవమానింపబడినట్లే, మధ్య ఆసియాలో శాంతి నిలయమైన జెరూసలేము దేవాలయము, దక్షిణ అమెరికాలో శంబళకు ప్రతీకయైన ఇబెజ్ (IBEZ) దేవాలయము, మధ్య అమెరికాలో గల అమేరు దేవాలయములు అవమానింపబడినవి. అపుడును ధర్మోల్లంఘనము మితిమీరి జరిగినది. ఇపుడును జరుగుచున్నది. అపుడును భూమి అంతర్భాగములలో మానవులు అలజడి కలిగించిరి. ఇప్పుడును అదే పని చేయుచున్నారు. చేసిన పొరపాట్లే మరల చేయుట వలన, ఇదివరకటి ఫలితములే మరల పొందవలసియుండును. మానవజాతి జీవనము చక్ర భ్రమణమున సాగుచున్నదేగాని ఆరోహణ క్రమము కొద్దిమందికే అలవడుచున్నది. జాతి కథ చర్విత చర్వణమే. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. వివేక చూడామణి - 70 / Viveka Chudamani - 70🌹* ✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు* సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🍀. 19. బ్రహ్మము - 10 🍀* 250. ఆత్మ కానిదానిని తొలగించుచూ పోయిన; నేతి, నేతి దాని ప్రకారము మిగిలిన ఆత్మను తెలుసుకొన్నపుడు అది ఆత్మ అని గ్రహించి ఆలోచనలకు, ఆకాశానికి అతీతముగా ఉన్నపుడు శరీరమే తాను అను భావనను తొలగించుకొని నీవు ఆత్మ అని తెలుసుకొన గలుగుతావు. 251. మట్టి యొక్క అనేక మార్పుల తరువాత ఒక జాడిని తయారు చేసినపుడు, అది నిజానికి మట్టి మాత్రమే అని తెలుసుకొనగలము. దానికి జాడి అని పేరు పెట్టినాము. అలానే విశ్వమంతా బ్రహ్మము వలన రూపొందినది తెలుసుకొన్నపుడు అది బ్రహ్మము కాని వేరు కాదనుట సత్యము. ఎందువలనంటే బ్రహ్మము కాకుండా వేరేది ఈ విశ్వములో లేదని, అదే సత్యమని మనము గ్రహించగలము. అందువలన నీవు నిజానికి పవిత్రమైన,స్వచ్ఛమైన, ఉన్నతమైన బ్రహ్మానివి మాత్రమే వేరు కాదని గ్రహించాలి. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 VIVEKA CHUDAMANI - 70 🌹* ✍️ Sri Adi Shankaracharya Swami Madhavananda 📚 Prasad Bharadwaj *🌻 19. Brahman - 10 🌻* 250. Eliminating the not-Self, in the light of such passages as "It is not gross" etc., (one realises the Atman), which is self-established, unattached like the sky, and beyond the range of thought. Therefore dismiss this mere phantom of a body which thou perceivest and hast accepted as thy own self. By means of the purified understanding that thou art Brahman, realise thy own self, the Knowledge Absolute. 251. All modifications of clay, such as the jar, which are always accepted by the mind as real, are (in reality) nothing but clay. Similarly, this entire universe which is produced from the real Brahman, is Brahman Itself and nothing but That. Because there is nothing else whatever but Brahman, and That is the only self-existent Reality, our very Self, therefore art thou that serene, pure, Supreme Brahman, the One without a second. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 4 शेयर

*🌹 Osho Daily Meditations - 11 🌹* 📚. Prasad Bharadwaj *🍀 THE EGO 🍀* *🕉 There are moments, a few moments, far and few between, when ego disappears because you are in such a total drunkenness. In love it sometimes happens; in orgasm it sometimes happens.. 🕉* In deep orgasm your history disappears, your past recedes, goes on receding, receding, and disappears. You don't have any history in orgasm, you don't have any past, you don't have any mind, you don't have any autobiography. You are utterly here now. You don't know who you are, you don't have any identity. In that moment the ego is not functioning, hence the joy of orgasm, the refreshing quality of it, the rejuvenation of it. That's why it leaves you so silent, so quiet, so relaxed, so fulfilled. But again the ego comes in, the past enters and encroaches on the present. Again history starts functioning and you stop functioning. The ego is your history, it is not a reality. And this is your enemy; the ego is the enemy. Every person comes around this corner many times in life, because life moves in a circle. Again and again we come to the same point, but because of fear we escape from it. Otherwise the ego is a falsity. In fact, to let it die should be the easiest thing and to keep it alive should be the hardest thing, but we keep it alive and we think it is easier. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹 LIGHT ON THE PATH - 141 🌹* *🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀* ✍️. ANNIE BESANT and LEADBEATER 📚. Prasad Bharadwaj CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21. *🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 8 🌻* *🍁 537. Those that ask shall have. But though the ordinary man asks perpetually, his voice is not heard. For he asks with his mind only; and the voice of the mind is only heard on that plane on which the mind acts. Therefore, not until the first twenty-one rules are passed do I say that those that ask shall have. 🍁* 538. People generally take this to mean that their prayers will be answered and that if they knock at the door of heaven it will be opened to them. They vaguely think that if they try to obtain salvation it will be vouchsafed to them. This passage takes a higher standpoint, and refers quite clearly to truth and occult development. It does not apply to the ordinary man, but to the pupil who, when the first twenty-one rules are passed, has reached the first Initiation. 539. The man who asks with his mind only is endeavouring to gain occult knowledge, trying to peer into the mysteries of life and nature, merely by his mental powers, and the Master says quite clearly that that is not enough. That man will get his reply, but only at the level on which the mind acts. That is, he will acquire only an intellectual conception of certain matters. Still, that is a very fine thing to have, and is not at all to be despised. The man who in studying Theosophy obtains a firm intellectual grasp of its teaching has done exceedingly well. He then accepts it as true, because it satisfies the demands of his intellect. That is already a valuable result, but it is not actual knowledge; it is not at all the same thing as the absolute certainty which comes from knowledge gained on the intuitional plane, and the occultist thinks only of that knowledge as marking a really important advance. 540. One cannot have too keen an intellect; we may take that quite definitely for granted. It is well that we should endeavour to add to our knowledge, to develop our intellects by doing something definite, because, as I have explained before, no great progress can be made before there is mental as well as astral development. In some cases the man who gains an intellectual grasp of the Theosophical system may run a considerable risk of exalting his intellect unduly. He may be tempted to criticize, to feel that he could have planned the universe much better than it is at present arranged. The man who does that is making an entirely wrong use of his intellect and will do himself harm. It would be much better for him if he were able to acquire some development along the line of feeling more deeply and keenly. But if along with his intellectual development the man can retain humility, if, while he grasps as much as he can of the system, he can yet, within himself and without, refrain from sitting in judgment upon it, then only good will result from his development. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #LightonPath #Theosophy #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ https://t.me/Seeds_Of_Consciousness

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB