mymandir

भारत का #1 धार्मिक सोशल नेटवर्क

తెలుగు

21 డిసెంబర్ 2018 శుక్రవారం రాశిఫలాలు

మేషరాశి – కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి శుభకార్యాలకు పిలుపు వస్తుంది. వ్యాపారులు లాభం పొందుతారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు. వృషభరాశి –  కొత్తగా మొదలుపెట్టిన పనుల విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది. ఉద్యోగులు ఎదురుచూస్తున్న ప్రమోషన్, వేతనం విషయంలో ఆనందం కలిగే విషయాలు వింటారు. మిథునరాశి –…

20 డిసెంబర్ 2018 రాశిఫలాలు

మేషరాశి ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుపుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఏ విషయంలోనూ అత్యుత్సాహ పడకూడదు. వృషభరాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నత భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఎప్పుడూలేని విధంగా కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. మిథునరాశి చాలాకాలంగా రానటువంటి…

దత్తాత్రేయ జయంతి రోజున ఈ శ్లోకాన్ని పఠించండి..

మైమందిర్ తెలుగు ప్రేక్షకులకు ముందుగా ‘దత్తాత్రేయ జయంతి’ శుభాకాంక్షలు. మార్గశిర శుక్ల పౌర్ణమి రోజున దత్త జయంతిని జరుపుకుంటారు. దత్తజయంతి రోజును ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. డిసెంబర్ 22 శనివారం 2018 దత్తాత్రేయ జయంతి. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నదీస్నానం లేదా ఇంటివద్దే తలంటుస్నానం చేసుకుని నూతనవస్త్రాలు ధరించి భక్తితో దత్తాత్రేయుడిని…

🙏🙏ముక్కోటి ఏకాదశి విశిష్టత🙏🙏

🙏🙏ముక్కోటి ఏకాదశి విశిష్టత🙏🙏 సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల  ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి…..

ముక్కోటి ఏకాదశి (18.12.2018) మంగళవారం రాశిఫలాలు

మేషరాశి –  కుటుంబ సభ్యులతో ఆనందం, కొత్త పనులకు శ్రీకారం, స్నేహితులతో గొడవలు దూరం. వృషభరాశి –  మానసిక ప్రశాంతత, ఉద్యోగులకు ఊరట, ఆలయ దర్శనం మిథునరాశి – వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశం  కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కర్కాటకరాశి – మీరు చేస్తున్న పనిలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా…

బుధవారం(19.12.2018) రాశిఫలాలు

మేషరాశి – కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రతి పనిలో స్నేహితులు అండగా ఉంటారు. వ్యాపారులు మంచిలాభాలు చవిచూస్తారు. వృషభరాశి –  ఆర్ధికలాభం పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. మిథునరాశి – కొత్త వస్తువులు ఇంటికి తీసుకువస్తారు. చాలా రోజులుగా ఎదుర్కుంటున్న సమస్యల నుండి ఊరట లభిస్తుంది. కర్కాటకరాశి – ఉదయం నిద్రలేచిన…

17 డిసెంబర్ సోమవారం 2018 , రాశి ఫలాలు

మేషం – కొత్త పనులను ఉత్తేజంతో ప్రారంభిస్తారు.  మీకు దగ్గరైన బంధువులు ఇంటికి రావడంతో సంతోషం కలుగుతుంది. వృషభం – పొగడ్తలతో మిమ్మల్ని కిందకునెట్టే ప్రయత్నం  చేస్తుంటారు. కొత్తవాళ్లపట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మిథునం – కుటుంబ సభ్యులు,  బంధువులతో ఏర్పడిన వివాదాలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కర్కాటకం – కొత్త పనులలో…

16 డిసెంబర్ ఆదివారం 2018 , రాశి ఫలాలు

మేషం నూతన ఆహ్వానాలు అందుకుంటారు, ఉద్యోగం/వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభం  విద్యార్థులు, ఉద్యోగులు మంచివార్తలు వింటారు. కుటుంబ సభ్యుల పట్ల ఆనందం కలుగుతుంది. మిథునం  మీరు చేసేపనిలో గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులను ఇంటికి తీసుకువస్తారు. కర్కాటకం పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు దూరమవుతాయి. సింహ అసాధ్యమనుకున్న పనులను సులభంగా పూర్తిచేస్తారు….

15 డిసెంబర్ శనివారం 2018 , రాశి ఫలాలు

మేషం  కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభం మిత్రుల నుండి కానుకలు పొందుతారు, కొత్త పనులను ఉత్తేజంతో మొదలుపెడతారు. మిథునం  పాత వస్తువులకు దూరంగా ఉండండి, కొత్త ఆహ్వానాలు అందుకుంటారు. కర్కాటకం  కొత్తవాళ్లతో పరిచయం, వ్యాపారాలలో మంచి లాభం వస్తుంది. సింహ  తొందరపాటు నిర్ణయాలు వద్దు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి కలిసివస్తుంది….

Bitnami